నిజానిజాలు (కథ)
నిజానిజాలు – తమిరిశ జానకి నీకొడుకు అలా చేసిఉండకూడదు సింహాచలం కిళ్ళీ నముల్తూ వీరభద్రయ్య అన్నమాటకి ఖంగుతిని నీళ్ళునముల్తూ తల దించుకున్నాడు సింహాచలం. ఒకళ్ళు కిళ్ళీ మరొకళ్ళు నీళ్ళు నమిలేస్తుంటే కొడుకు మీది కోపంతో వాడిప్పుడు ఇక్కడుంటే వాడినే నమిలేసేదేమో అన్నట్టుగా Continue Reading