అనుసృజన- పాపినేని శివశంకర్

అనుసృజన పాపినేని శివశంకర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక సూఫీ వేదాంతి, జ్ఞానవృక్షం ఫలం తిన్న వారికి జనన మరణాలు ఉండవని చెప్పగానే, దాన్ని వెతకడానికి ఒకడు బయలుదేరుతాడు. అదెక్కడుందో ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి ఒక యోగి ‘అది జ్ఞానిలోనే పెరుగుతుంది, పేరును బట్టి, రూపాన్ని బట్టి వెతికితే దొరకదు. గుణగుణాలను బట్టి వెతుకు,’ అని సలహా ఇస్తాడు. సూఫీ వేదాంతి అయినా, జెన్ వేదాంతి అయినా, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి అయినా – వారందరూ అనేది […]

Continue Reading
Posted On :

ఎప్పటికీ నిండని కుండ (కవిత)

ఎప్పటికీ నిండని కుండ -పాపినేని శివశంకర్ ‘చావదురా ఈ పాము / చప్పిడి దెబ్బలకు / భావించి వైరాగ్యమనే/ బడితెదెబ్బబడితె గాని’ అంటూ అప్పుడెప్పుడో మా అమ్మ పాడిందొక తత్త్వం. ఇప్పుడైతే ‘నిండదురా ఈ కుండ / మెండైన సంపదల్తో’ అని పాడేదేమో. కాకికి దప్పికైనప్పుడు అడుగున నీళ్లున్న కుండని గులకరాళ్లతో నింపి దాహం తీర్చుకొంది. కానీ,             ఈ కుండలు నిండవు. ఎవరికుండా నిండటం లేదు. నువ్వు కొండల్ని పిండిచేసి కూరినా నిండదు. ఎన్నికార్లు, అద్దాల మేడలూ, […]

Continue Reading
Posted On :