బొమ్మను (కవిత)
బొమ్మను -రాధాకృష్ణ కర్రి బొమ్మనుగమ్యానికి బాటలు వేసుకోలేని రాతి బొమ్మను.దిక్సూచికి వ్యతిరేక దిశలో పయనించేకళ్ళు ఉన్న కబోది బొమ్మను.కర్కశత్వం, మొండితనమే ఇంధనంగాసాగే మనసు లేని మరబొమ్మను.అష్ట వంకరల మార్గంలో పయనించేరెక్కలు లేని విహంగాన్ని.ప్రేమ అనే తెరచాపకై వెదుకులాడుతూరుధిరమైన తనువుతోసాగరంలో నడిచే నావికను.వందశాతం పరీక్షలు Continue Reading