ఈ తరం నడక-18- మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి)
ఈ తరం నడక – 18 మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి) -రూపరుక్మిణి చీకటిని చీల్చిన దివ్వెలు చీకటి మాటున వెలుగు ఎప్పుడూ ఉంటుంది. అనుమానమే లేదనడానికి నిదర్శనాలు నాకు చాలా ఎదురవుతూనే వున్నాయి. అటువంటి మరో నిదర్శనమే ఈసారి నే పరిచయం చేయబోతున్న పుస్తకం. కొన్ని పుస్తకాలు మనం ఎంచుకుంటాం. మరికొన్ని పుస్తకాలు మాత్రం మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన కోసమే మనల్ని చేరుతాయి. అటువంటి అరుదైన పుస్తకం అందుకోవడానికి నేను చాలా దూరమే ప్రయాణం చేయాల్సి […]
Continue Reading