బతుకు చిత్రం నవల (భాగం-17)

బతుకు చిత్రం-17 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-16)

బతుకు చిత్రం-16 – రావుల కిరణ్మయి కుమ్మరి మల్లన్న ఇంటి నుండి  కురాళ్ళు పట్టడం కోసం ఆడబిడ్డలకు చీరలు పెట్టింది. ముత్తయిదు వలను పిలుచుకు రావడానికి బయలుదేరతీసింది . పెద్దామె, నడిపామె మాత్రం సంతోషంగా పెట్టిన చీరలు కట్టుక తయారయిండ్రు గాని Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-15)

బతుకు చిత్రం-15 – రావుల కిరణ్మయి అవ్వా !ముందుగాల్నయితే పోల్లగాండ్లకు పిల్సి బువ్వ వెట్టు. అసలే బళ్ళు సుత లేక ఏడాడుతాన్డ్రో  ఏమో ! సరే..సరే..!నువ్వు కూకో.! నేను బొయి వాళ్ళను దేవులాడుకత్త. అని ముసలమ్మ బయిటికి పోయింది. ఆడీ…ఆడీ..దుమ్ము కొట్టుకుపోయిన Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-14)

బతుకు చిత్రం-14 – రావుల కిరణ్మయి నా పదమూడేళ్ళ వయసులోనే నన్ను పొరుగూరి కామందు,ఇంకొంతమంది పెద్దమనుషులు అందరూ కలిసి నన్నుదేవుడికి ఇచ్చి పెళ్ళి చేసి  దేవాలయ ప్రాంగణం లో శుభ్రం చేస్తుండే జోగిని గా మార్చి నా బతుకును బుగ్గిపాలు చేయాలని Continue Reading

Posted On :