image_print

బతుకు చిత్రం నవల (భాగం-38)

బతుకు చిత్రం-38 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           కమల మరణం జాజులమ్మలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. తన ద్వారా సైదులుకు వారసున్ని ఇచ్చి ఆ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-37)

బతుకు చిత్రం-37 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           బిక్కుబిక్కుమంటూ చూస్తున్న వారి వద్దకు దేవతక్క వచ్చింది. జాజులమ్మ, ఈర్లచ్చిమి ఇద్దరూ కంగారుగా ఆమెను చేరారు […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-36)

బతుకు చిత్రం-36 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           బిడ్డా !కమలా !తిన్నవా ?అడిగిండు రాజయ్య . ఆ …ఆ …తిన్న మావా ! గట్లచ్చి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-35)

బతుకు చిత్రం-35 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           రామలచ్చిమి డాక్టర్ గారి ఇంట్లో మనుమరాలితో చేరి వంటపనికి కుదురుకుంది. డాక్టర్ గారి భర్త కూడా […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-34)

బతుకు చిత్రం-34 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత *** రాయలచ్చిమి చిన్న బిడ్డను చంకలో  వేసుకొని వచ్చి , జాజులు …! నాకు నిద్ర మున్చుకస్తున్నది. ఇదేమో ఇంకా పంటలేదు. నువ్వే   చూసుకో! […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-33)

బతుకు చిత్రం-33 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           నా భార్య తో డాక్టర్ గారు అన్న మాటలను చెప్పి మాట్లాడాను. నా భార్య కూడా […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-32)

బతుకు చిత్రం-32 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           ఆ రోజు ఉదయాన్నే దేవత వచ్చింది. కమలను హాస్పిటల్కు తీసుకురావాలని గుర్తు చేయడానికి. జాజులమ్మ పై కోపం […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-31)

బతుకు చిత్రం-31 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           ఊరంతా వసంతను గురించిన ముచ్చటనే మాట్లాడుకుంటాడ్రు. వసంతను ఈడికే తెస్తారని. గలుమట్ల ఏసి పంచాయిది వెట్టి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-30)

బతుకు చిత్రం-30 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***           జాజులమ్మ పనులన్నీ త్వరత్వరగా ముగించుకొని కూలి పనులకు బయలుదే రింది. పిల్లలలను అత్తకు అప్పగించి కమలను సమయానికి అన్నం తిని హాయిగా రెస్ట్ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-29)

బతుకు చిత్రం-29 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . *** సైదులు ఆలోచనలో పడ్డాడు . సరూప చెప్పేది నిజమేనా? అమ్మకు ఏ గాలో ధూళో తగిలి ఉంటుందా? లేక ఇంకె వరయినా కావాలనే చేశారా? అలాంటివే అయితే మందులతో నయంకావు. […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-28)

బతుకు చిత్రం-28 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***          దేనికి పైసలియ్యాలె? నీ ఓటుకు సుతం సర్కారు పైసలియ్యల్నా? ఓటేసే టందుకు ఇచ్చినట్టు పైసలియ్యాల్నా? ఇజ్జతు లేదా? అడిగేటందుకు? అని గయ్యిమన్నడు. నీ బాధ్యత […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-27)

బతుకు చిత్రం-27 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***          ఇంతకు ముందయితే సరూపను సయిదులు కూడా ఆరాధనగా చూసేవాడు. దానికి కారణం తనకు ఎప్పుడు వచ్చిన ప్రత్యేకంగా వేడి వేడి గారెలు. మిర్చీలు […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-26)

బతుకు చిత్రం-26 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***           దేవతతో పాటు పట్నంలో తనకు తెలిసిన పెద్ద డాక్టర్ ను కలిసిన తరువాత జాజులమ్మకు పెద్ద పెద్ద పరిచయాలు కాసాగాయి. ఏ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-25)

బతుకు చిత్రం-25 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***           నామయ్య తో తన సమస్యను చెప్పుకొని పరిష్కారం పొందాలనుకొని చెప్పడం మొదలు పెట్టింది. బాపూ ! నీ కోక కథ చెప్తా. […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-24)

బతుకు చిత్రం-24 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***           పండుగ సంతోషంగా జరుపుకుని అత్తగారి ఊరు చేరిన జాజులమ్మ సమయం చూసి ఈర్లచ్చిమికి కమల విషయం చెప్పింది. ఈర్లచ్చిమి కూడా చాలా […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-23)

బతుకు చిత్రం-23 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***           రోజులు గడిచి నిండు అమాస వేళ జాజులమ్మ జాబిల్లి లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈర్లచ్చిమి ఎంతగానో పొంగి పోయింది. ఆడపిల్లలు లేనందుకు […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-22)

బతుకు చిత్రం-22 – రావుల కిరణ్మయి జరిగిన కథ: పీరీల పండుగలో జరిగిన గొడవకు సైదులు ను రౌడీమూక బాగా కొట్టడం తో పది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకుంది. దేవత సలహా పై తన సంసారాన్ని బాగు చేసుకునే అవకాశంగా మలుచుకుంది. ఈర్లచ్చిమి కి కొడుకు కాపురం కుదుట పడడం తో కొంత ఊరట పొందినట్టయింది. తరువాత … ***           జాజులమ్మ ఏడుస్తూనే జరిగిన సంగతంతా చెప్పింది . […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-21)

బతుకు చిత్రం-21 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ***           ఆ రోజు ఊరు ఊరంతా పీరీల పండుగ వేడుకలకు సన్నద్ధం […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-20)

బతుకు చిత్రం-20 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ***           జాజులమ్మకు ఈర్లచ్చిమి వెళ్ళిపోగానే ఏదో వెలితిగా అనిపించింది. అత్త ఒక్కరాత్రి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-19)

బతుకు చిత్రం-19 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ***           ఈర్లచ్చిమి కొత్త కోడలు తో ఇల్లు నింపుకున్న సందర్భంగా ఇంట్లో […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-18)

బతుకు చిత్రం-18 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ***           సైదులు ముల్లుకర్రకు బారిజోల్లు ,పగ్గం తగిలించి భుజాన వేసుకోగా జాజులమ్మ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-17)

బతుకు చిత్రం-17 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ***           కానీ పరాయి మగవాడితో రాత్రంతా గడిప్పిందంటే ఈమెకు పెళ్ళి ఎలా […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-16)

బతుకు చిత్రం-16 – రావుల కిరణ్మయి కుమ్మరి మల్లన్న ఇంటి నుండి  కురాళ్ళు పట్టడం కోసం ఆడబిడ్డలకు చీరలు పెట్టింది. ముత్తయిదు వలను పిలుచుకు రావడానికి బయలుదేరతీసింది . పెద్దామె, నడిపామె మాత్రం సంతోషంగా పెట్టిన చీరలు కట్టుక తయారయిండ్రు గాని చిన్నామె మూతి ముడిసింది. ఉల్లి పొర చీరలు పెడుతేంది?పెట్టకున్టేంది ?ఇగ ఇవి కట్టుకొని ఇంక తగుదునమ్మాని పేరంటాండ్ల పిలవడానికి పోవాల్నా?చూసినోల్లు ఏమనుకుంటరు/ఇంత గతి లేకుంటున్నర?అని మా మొగోల్లను అనుకోరా?అని ఎల్లగక్కింది. పెద్దామె,కల్పించుకొని, ఏందే ?సెల్లె […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-15)

బతుకు చిత్రం-15 – రావుల కిరణ్మయి అవ్వా !ముందుగాల్నయితే పోల్లగాండ్లకు పిల్సి బువ్వ వెట్టు. అసలే బళ్ళు సుత లేక ఏడాడుతాన్డ్రో  ఏమో ! సరే..సరే..!నువ్వు కూకో.! నేను బొయి వాళ్ళను దేవులాడుకత్త. అని ముసలమ్మ బయిటికి పోయింది. ఆడీ…ఆడీ..దుమ్ము కొట్టుకుపోయిన మొహాలతో ఉన్న నలుగురు పిల్లలను తీసుకొని వచ్చింది. అవ్వ. వస్తూనే, చూసినావే ..జాజులు ..!వీళ్ళ వాలకం?బురదల బొర్లిన పసువులొతికే. చెడుగుల లెక్క ఏడ వడితె ఆడ ఎగురవట్టిరి. బళ్ళు తెర్సేదాంక పటేలు కాడికి పనికన్న […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-14)

బతుకు చిత్రం-14 – రావుల కిరణ్మయి నా పదమూడేళ్ళ వయసులోనే నన్ను పొరుగూరి కామందు,ఇంకొంతమంది పెద్దమనుషులు అందరూ కలిసి నన్నుదేవుడికి ఇచ్చి పెళ్ళి చేసి  దేవాలయ ప్రాంగణం లో శుభ్రం చేస్తుండే జోగిని గా మార్చి నా బతుకును బుగ్గిపాలు చేయాలని అనుకన్నప్పుడు అన్నలు వద్దనక పోగా అప్పుడు కూడా వారు ఇవ్వ జూపిన ఇళ్ళ స్థలం,పొలం పుట్ర కోసం ఆశపడి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు.అప్పుడు కూడా కట్నకానుకలు తప్పుతాయని అందరి జీవితాలు బాగుంటాయని ఆ రోజు […]

Continue Reading
Posted On :