image_print

ప్రమద – ఎమిలీ డికెన్సన్  

ప్రమద ఎమిలీ డికెన్సన్ –సి.వి.సురేష్  తన జీవితకాలం లో చాల తక్కువ కవితలు రాసారు.ఆమె మరణానంతరమే ఆమె కవితలు వెలుగులోకి వచ్చాయి. ఈ వారం శీర్షిక కు సుప్రసిద్ధ ఆంగ్ల కవియత్రి ఎమిలీ డికేన్సన్ రాసిన ఈ చిన్ని కవిత ను  అందిస్తున్నాను.   మరణిస్తున్న వ్యక్తికి,  తన మరణానికి ముందు ఒక దివ్యలోక స్మృతి  లేదా అపశకునాలేవో కనిపించినట్లు గుర్తించి రాయడం ఈ కవిత మూలం.   అదే క్రమంలో  మరణానికి ముందు  మనిషి ఎలా […]

Continue Reading
Posted On :

Mother’s Day(Indraganti Janaki Bala- Short story)

Mother’s Day Indraganti Janaki Bala Translation: Swatee Sripada  When the phone went on ringing before it turned morning, Shakunthala took the phone lying beside her pillow, without even opening her eyes. Guessing who it might be kept the phone near the ear and said “hello”  “Shaku! Good news for you! To tell you that I […]

Continue Reading
Posted On :
P.Satyavathi

సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత పి.సత్యవతి గారితో ఇంటర్వ్యూ-

సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత పి.సత్యవతి గారితో ఇంటర్వ్యూ- -డా|| కె.గీత తెలుగు స్త్రీవాద సాహిత్యంలో పరిచయం అవసరం లేని పేరు పి.సత్యవతి. నానాటికీ మారుతున్న సమాజంలో, పురుషస్వామ్య ప్రపంచంలో కొన్నిసార్లు బహిరంగంగా, మరి కొన్నిసార్లు అంతర్లీనంగా స్త్రీ అడుగడుగునా అనుభవించే మోసాలు, నియంత్రణలు, బాధలు, కుటుంబపరంగా, సమాజపరంగా ఎదుర్కొంటున్న  సమస్యలు, వేదనలు, సంవేదనల సమాహారం సత్యవతి గారి రచనలు. గత యాభైఏళ్ల నుండి యాభై కథలు, ఆరు నవలలే రాసినా రాశి కంటే వాసి గొప్పదని […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-8(మాలతీ చందూర్)

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం గురించిన ఆకాంక్షలు, ముఖ్యంగా స్త్రీల అభ్యుదయం కోసం వచ్చిన కొత్తచట్టాలు ఇచ్చిన నైతిక బలం, స్త్రీవిద్య ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ సామాజిక సాంస్కృతిక జీవన విధానాలలో తెస్తున్న మార్పులు మొదలైన […]

Continue Reading

ఉత్తరాలు-ఉపన్యాసాలు-1( జే.ఎన్.సాల్టర్స్ & నెపోలియన్ బోనపార్టే)

ఉత్తరాలు-ఉపన్యాసాలు-1 ఉత్తరం-1: మా అమ్మ కోసం (జే.ఎన్.సాల్టర్స్) రచయిత: జే.ఎన్.సాల్టర్స్ స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్  నేపథ్యం: అమెరికాలో….. ఈస్ట్ కోస్ట్ లో పుట్టి, వెస్ట్ కోస్ట్ లో జీవిస్తున్న జే.ఎన్.సాల్టర్స్ స్త్రీవాద రచయిత,  యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పీ.హెచ్.డీ విద్యార్థిని. జాతి, లింగ, లైంగికత, మీడియా, రాజకీయాల పైన రచనలు చేస్తున్నారు. మదర్స్ డే ను పురస్కరించుకొని వ్రాసిన ఈ ఉత్తరం  “A Love Note to Black Mothers on Mother’s […]

Continue Reading

కథా మధురం-స్వాతీ శ్రీపాద

కథా మధురం   స్వాతి శ్రీపాద -ఆర్.దమయంతి  రచయిత్రి గురించి : స్వాతి శ్రీపాదగారు  40 యేళ్ళు గా ఇటు కథా సాహిత్యం లో, అటు నవలా సాహిత్యం లో ఎనలేని కృషి సలుపుతూ, ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తూ సాహితీ పథం లో ముందుకు సాగుతున్నారు. తెలుగు సాహిత్య ప్రపంచం లో పేరెన్నిక గల రచయిత్రులలో స్వాతి శ్రీపాద  గారి పేరు స్ఫుటం గా వినిపిస్తుంది. కథల పోటీలలో అనేక ప్రతిష్టాత్మకమైన బహుమతులను గెలుచుకున్నారు.  అవార్డ్స్ ని […]

Continue Reading
Posted On :

ప్రమద – తోరుదత్  

ప్రమద తోరుదత్ –సి.వి.సురేష్  “For women, poetry is not a luxury. It is a vital necessity of our existence. It forms the quality of the light within which we predicate our hopes and dreams toward survival and change, first made into language, then into idea, then into more tangible action.” -Audre Lorde..“మహిళలకు కవిత్వం విలాసం కాదు. అది […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి – శివంగి (కథ) (ఆడియో)

ఆడియో కథలు  శివంగి (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి “శివంగి కష్టాన్ని దుర్వ్యసనాలతో నోటికి అందకుండా నష్టపరుస్తున్న శివంగి భర్త, తిండి గింజలు కాజేయడమే కాకుండా, రాత్రంతా నిద్రలేకుండా చిరాకు పెడుతున్న ఎలుక ఇద్దరూ ఆమె నిస్సహాయతను ఆధారంగా చేసుకొని ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఈ రెండు దృశ్యాల్ని ‘శివంగి’ పాత్రలో సాదృశ్యం చేసింది రచయిత్రి. ఈ రెంటి నుంచి శివంగి విముక్తి కోరుకుంది. మొగుడి కంటే ముందు ఎలుక ఆమె […]

Continue Reading

కొత్త అడుగులు – 6 (రాజేశ్వరి)

కొత్త అడుగులు – 6 ఒంటరి నక్షత్రం – రాజేశ్వరి  -శిలాలోలిత సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వంలో అందర్నీ ఆకర్షించింది. సిరిసిల్ల ఊరిపేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. చేతులు పనిచేయని ఈమె కాలి బొటనివేలుతో కవిత్వం రాస్తోంది. అది తెలిసిన సుద్దాల అశోక్ తేజ గారు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి, 2014 సంవత్సరానికి గాను, సుద్దాల ఫౌండేషన్ పురష్కారానికి ఎంపిక చేసి సత్కరించారు. ఆమెలోని ఆత్మవిశ్వాసానికి జీవన పోరాట పరిమకు గుర్తింపుగ పుస్తక రూపంలో సుద్దాల హనుమంతు జానకమ్మ […]

Continue Reading
Posted On :

ప్రమద – మేరీ ఒలివర్  

ప్రమద మేరీ ఒలివర్  –సి.వి.సురేష్  ఇటీవల, అనగా జనవరి 17, 2019 ఒక అద్బుత ఆంగ్ల రచయత్రి మేరీ ఒలివర్  ఫ్లోరిడా లో మరణించింది. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. ఆమె గురించి, ఇవాళ  ‘నెచ్చెలి’ అంతర్జాల పత్రికకు అందచేస్తున్నాను. “ నా చిన్న తనం లో దారుణమైన లైంగిక వేదింపులకు గురయ్యాను. ఎన్నో భయానక నిద్రలేని రాత్రుల్లను గడిపాను.  అత్యంత కుటుంబ సమీపకుల నుండి ఈ లైంగిక వేదింపులను నేను చెప్పుకోలేక పోయాను. నా జీవితం లో […]

Continue Reading
Posted On :

అపురూప (పద్మా కుమారి కథలు)

కన్నీటి కెరటాల కొన్నెత్తుటి పతాకాలు (పద్మకుమారి రాసిన “అపురూప” కథల సంపుటానికి ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాట-) -ఎన్ వేణుగోపాల్ చిరకాల స్నేహితురాలు పద్మ రాసిన ఈ అపురూపమైన కథల సంపుటం ‘అపురూప’ ఒక్క ఊపున చదవడం కష్టం. కనీసం నావరకు నాకు చాల కష్టమయింది. కావడానికి ఇది నూట ముప్పై పేజీల, పది కథల గుచ్ఛమే గాని, అడుగడుగునా పదపదమూ వాక్యం వాక్యమూ రక్తాశ్రు బిందువుల తడి కళ్లకు మాత్రమే కాదు, ఆ ప్రయాణం పొడవునా […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ఎమిలీ డికిన్ సన్

క’వన’ కోకిలలు – 8 :   కొమ్మ చాటు కోకిల ఎమిలీ డికిన్ సన్     – నాగరాజు రామస్వామి ఏభై ఆరేళ్ల జీవిత కాలంలో 1800 లకు పైగా ఆణిముత్యాల లాంటి  కవితలు రాసి, కేవలం ఏడింటిని మాత్రమే ప్రచురించుకున్న 19 వ శతాబ్ది అమెరికన్ కవయిత్రి ఎమిలీ  డికిన్ సన్. తన యావజ్జీవితాన్ని నాలుగు గోడలకే పరిమితం చేసుకొని, కొమ్మల్లోంచి బయటకు రాని కోకిల ఎమిలీ. ఆమె మరణానంతరం ఆమె సోదరి లవీనియా కలుగజేసుకొని, చిత్తుకాగితాలలో […]

Continue Reading