image_print

జ్ఞాపకాలసందడి -26

జ్ఞాపకాల సందడి-26 -డి.కామేశ్వరి  ఈ  కరోనా  కట్టడి  వచ్చాక  netflix  హాట్స్టార్ చూడడం ఒక్కటే కాలక్షేపం అయి  ఎన్నెన్ని  సినిమాలు  సీరియల్స్  shotfilms ! ఎంతో గ్రిప్పింగ్ గా, 20,25ఎపిసోడ్స్  ప్రత్యేకం ott  కోసం తీసిన రెల్స్టిక్ గా తీసిన  క్రైమ్  Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -25

జ్ఞాపకాల సందడి-25 -డి.కామేశ్వరి  మై  చిల్డ్రన్  అండ్  యువర్  చిల్డ్రన్  ఆర్ ఫైటింగ్  విత్ అవర్  చిల్డ్రన్ –   హాస్యంగా  విదేశీయుల గురించి  అనడం  వింటుంటాం . ఈ మధ్య టర్కిష్  సీరియల్స్ కి అడిక్ట్  అయిపోయి తెగచూస్తున్నా. సీరియల్స్ బ్రహ్మాండమైన Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -24

జ్ఞాపకాల సందడి-24 -డి.కామేశ్వరి  నవంబర్ నెల  వచ్చిందంటే  మేము  బతికే  వున్నాం అని ప్రభుత్వానికి  విన్నవించుకునే  నెల.   మేము చూడందే   నమ్మం  మమ్మల్ని  దర్శించాల్సిందే అని ప్రభుత్వం  రూల్. చచ్చినవారిని  బతికున్నట్టు  డెత్ సెర్టిఫికెట్స్ సృష్టించగలిగే  ఘనులున్న  ఈ  దేశంలో  Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -23

జ్ఞాపకాల సందడి-23 -డి.కామేశ్వరి  మనం నాలుగు ఐదు వారాలకే lockdown  భరించలేక ,ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో  ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం. స్వేచ్ఛ కోల్పోయిన ఖైదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి  విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం. అలాటిది  రెండేళ్లు బయటి ప్రపంచం మొహం చూడకుండా, Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -22

జ్ఞాపకాల సందడి-22 -డి.కామేశ్వరి  నాలుగు రోజుల  క్రితం మనవడి పెళ్ళికుదిరి  దసరా శుభదినాన ముత్తయిదువులు  పసుపు దంచి శుభారంభం చేసారు అన్న నా పోస్టుకి “ముత్తయిదువులంటే ఎవరు?”  అని సత్యవతి వ్యంగమో, ఎత్తిపొడవడమో  నాకు తెలియదు అన్నారు. పండగ రోజులు ,ఇంట్లో Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -21

జ్ఞాపకాల సందడి-21 -డి.కామేశ్వరి  శ్రీ పివి నరసింహరావుగారు  ప్రధానమంత్రిగా వున్నప్పుడు  వారి  మనవరాలు  పెళ్లి హైదరాబాద్ లో మా చెల్లెలుశ్యామల మరిదికొడుకుతో పెళ్లిఅయినపుడు  మేమందరం వెళ్ళాము .అపుడు  ఆయన్ని కలిసి నా పుస్తకాలూ కొన్ని ఇవ్వడం అయన  నా వివరాలు అడగడం  Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -20

జ్ఞాపకాల సందడి-20 -డి.కామేశ్వరి  మా అన్నయ్య పెళ్లి  68 లో ఢిల్లీ లో జరిగింది. ఆపెళ్ళికి  అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి, వివి గిరి . మొత్తం ఇందిరాగాంధీ కేబినెట్ మంత్రివర్గం, చీఫ్ జస్టిస్ లాటి పెద్దలు అందరు ఎటెండ్ అయ్యారు. Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -19

జ్ఞాపకాల సందడి-19 -డి.కామేశ్వరి  నేను గత రెండేళ్ల నించి ఈ ఇంట్లోకి వచ్చిందగ్గర నించి బెడ్ మీద కూర్చుని యోగ చేస్తున్నా కింద కూర్చోలేక . నా ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం నిలువెత్తుది వుంది. నేను కపాలభాతి చేస్తూ కన్నార్పకుండా  Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -18

జ్ఞాపకాల సందడి-18 -డి.కామేశ్వరి  ఈ రోజు కట్టుపొంగల్  నైవేద్యం  అమ్మవారికి. పాపం ఆతల్లికూడా   మూడురోజులుగా  రకరకాల నయివేద్యాలు ఆరగించి  కాస్తభారంగావుండి  ఒకటి రెండురోజులు  తేలికగావుండేవి  పడితేబాగుండుననుకుంటిందిగదా .ఆవిడ సంగతి ఏమో నాకు  తేలిగ్గా. తినాలనిపించి ఈజీగా  అయిపోయే  కట్టుపొంగల్చేశా,  అందరికి Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -17

జ్ఞాపకాల సందడి-17 చిట్కా…. -డి.కామేశ్వరి    చాలామందికి  దంతసమస్య వుంటుందీరోజుల్లో. దంతసమస్యఅనగానే నోరుకంపు , పళ్ళు ఊడిపోవడం అనేవి. ముందునించి  పళ్ళని శుభ్రంగా  వుంచుకోకపోవడం, పళ్ళమధ్య ఆహారపదార్ధాలు ఇరుక్కుని కుళ్ళువాసన ,ఇన్ఫెక్షన్ తో చిగుళ్ళు వాచి బలహీనపడి  దంతాలు రాలడం, పయోరియా Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -16

జ్ఞాపకాల సందడి-16 -డి.కామేశ్వరి  మనం ఒక మొక్కనాటితే పెరిగి పువ్వులో, కాయో పండో ఇవ్వడానికి కొన్ని ఏళ్ళు  పడుతుంది. కడుపులో బిడ్డ ఎదిగి బయట పడడానికి తొమ్మిదినెలలు పడుతుంది. బియ్యం అన్నం అవడానికి అరగంటన్నా పడుతుంది. ఒక పరీక్ష పాస్ అవ్వాలంటే Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -15

జ్ఞాపకాల సందడి-15 -డి.కామేశ్వరి  వరలక్ష్మీవ్రతం  నాడు తప్పకుండ నాకు  గుర్తువచ్చే మాట ఓటుంది. మా అక్క  బావ  ఓసారి పూజ  టైంకి  మాఇంట్లో వున్నారు . అక్కని ,నన్నుచూసి మావారు వీళ్ళు మన భార్యలు  మనడబ్బు  ఖర్చుపెట్టి మళ్ళీ జన్మలో మంచి Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -14

జ్ఞాపకాల సందడి-14 -డి.కామేశ్వరి  The sky is  pink …. ఈ మధ్యే ఈ అద్భుతమైన  సినిమా చూసా. ఇంత గొప్ప సినిమా ఎలా మిస్ అయ్యానో, పేరుకూడా విన్న గుర్తు  లేదు. మొన్న రోహిత్  “తప్పకుండా చూడు” అంటే సరే అనుకుని పెళ్లి Continue Reading

Posted On :