ఫెమినిజం
ఫెమినిజం – ఝాన్సీ కొప్పిశెట్టి అది రోజూ బయిల్దేరే సమయమే… శాంతమ్మ టిఫిన్ బాక్సు సర్దుతోంది. వైదేహికేదో తప్పు చేస్తున్న భావన…బస్సు మిస్ అవుతావంటూ, ఆఫీసుకి లేటవుతావంటూ శాంతమ్మ తొందర చేస్తోంది. వైదేహిని తను చేయబోతున్న దొంగ పని కలవర పెడుతూ చకచకా Continue Reading