స్నేహమయీ! (కవిత)
స్నేహమయీ! -డా. నల్లపనేని విజయలక్ష్మి తెన్ను తెలియని ప్రయాణంలో తెరచాపై ఒడ్డు చేర్చింది నువ్వే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణానికి ఊరట నిచ్చింది నువ్వే వడగాలికి ఉడికిపోతున్నప్పుడు కమ్మతెమ్మెరై సేదతీర్చింది నువ్వే చలిగాలికి వణికిపోతున్నప్పుడు వెచ్చని ఓదార్పయింది నువ్వే నీ వాన జల్లులో తడిశాకే Continue Reading