అనుబంధాలు-ఆవేశాలు – 2 (నవల)
అనుబంధాలు-ఆవేశాలు – 2 – ప్రమీల సూర్యదేవర ప్రహరీగోడ లోపల మరొక ఎత్తయినగోడ—దాదాపు ప్రహరీగోడతో సమానమైన ఎత్తు ఉన్నది కాని ముళ్ళ తీగ లేదు. ఈ రెండు గోడలకు మధ్య ఉన్న ఆవరణలో ఒకవైపు చిన్న పూదోట ఉన్నది. అందులో బంతి మొక్కలు ఎక్కువగా కనుపించాయి. అక్కడక్కడ గులాబీలు, మందారాలు, నందివర్దనం, ఇవేకాక కొన్ని క్రోటన్ మొక్కలునాయి. ఆ తోటకు ఎదురుగా ఉన్న ఖాళీ స్తలంలో రెండు కర్రలు పాతి ఒక నెట్ కట్టారు. ఆ ఆటస్థలం […]
Continue Reading


















