చంద్రుడిలో కుందేలు
చంద్రుడిలో కుందేలు -కందేపి రాణి ప్రసాద్ అడవిలో వెన్నెల పచ్చ పువ్వులా కాస్తోంది. ఆకాశం నుండి వెన్నెల వెండి జలతారులా ప్రవహిస్తోంది. ఒక చెట్టు కింద బొరియలో కుందేళ్ళ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో కుందేలు జంట తన పిల్లలతో అమ్మా నాన్నలతో కలసి జీవిస్తోంది. కుందేలు పిల్లలు రోజూ నాన్నమ్మ పక్కలో పడుకుని కథలు వింటూ ఉంటాయి. పగలంతా పచ్చ గడ్డిలో ఆటలాడుతుంటాయి. కుందేళ్ళ ఆటలు చూడ ముచ్చటగా ఉంటాయి. ఆకు పచ్చని గడ్డిలో తెల్లని […]
Continue Reading





