నా జీవన యానంలో (రెండవ భాగం) – 52
నా జీవన యానంలో- రెండవభాగం- 52 -కె.వరలక్ష్మి అక్టోబర్ లో ఒకరోజు హిమబిందు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. భీమవరంలో అజో-విభో సభలో చూసిందట. అక్కడికి 80 మైళ్ల దూరంలో ఉన్నారట. వీలుచూసుకుని వాళ్లింటికి రమ్మని పిలిచింది. ఒకరోజు జి.వి.బి. ఫోన్ చేసినప్పుడు చెప్పేడు, నిడదవోలు జవ్వాది రామారావుగారు నెలక్రితం కాలం చేసాడట. ‘అయ్యో’ అని దుఃఖంగా అన్పించింది. అతనికి నాపైన ఎనలేని […]
Continue Reading