సంపాదకీయం-జనవరి, 2026
“నెచ్చెలి”మాట “కొత్త” ఉత్సాహం – 2026 -డా|| కె.గీత కొత్త ఏడాది వచ్చేసిందోచ్- హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఆ సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి ఇందులో “కొత్త” ఏవుందటా? అసలు ఉత్సాహం ఏవుందట! అదే మరి అలా నిరుత్సాహ పడితే ఎలా? జీవితం చివరాఖర్న ఏవుందటా? అంతా ప్రతిదినంబునందే యున్నది అని యనుకొనవచ్చు కదా అలా ఈసురోమని పడి ఉండకుండా ఏదోలా కాస్త ఉత్సాహం కొని తెచ్చుకోవచ్చు కదా! అదేనండీ ఎక్కణ్ణించొస్తుంది కొత్త ఉత్సాహం అదేదో సెలవియ్యండి […]
Continue Reading







































































