అనుబంధాలు-ఆవేశాలు – 5 (నవల)
అనుబంధాలు-ఆవేశాలు – 5 – ప్రమీల సూర్యదేవర న్యాయస్థానంలో సురేష్ బోనులో నిల్చుని, భ్రమర హత్య చేయదని, వ్యాధితో బాధపడ్తున్న తమ తల్లిని ఎంతో ఓర్పుగా, ప్రేమగా చూసుకునేదని, తన అక్కకు సాయం చేయవలసిందిగ న్యాయవాదులను అతి దీనంగా వేడుకున్నాడు. తమ్నుడు మట్లాడే సమయంలో కూడ భ్రమర మానసిక స్థితిలో మార్పులేదు. ఇంటి ప్రక్క వారిని సాక్షులుగ న్యాయస్థానానికి రప్పించారు. యజమానిచేత ప్రమాణం చేయించి న్యాయవాది ప్రశ్నించాడు. “ఆ సమయంలో మీరెక్కడ నుండి వస్తున్నారు?” “ఈగ సినిమా రెండవ […]
Continue Reading

















