సంపాదకీయం-సెప్టెంబెర్, 2025
“నెచ్చెలి”మాట దారి -డా|| కె.గీత జీవితమున ఎన్నియో దారులెదురౌను ఐన ఎటు పోవలె? ఎటు పోయిన ఏమొచ్చును? ఎటూ పోకున్న ఏమోను? అదియే నరుడా! జీవితము- చిత్రవిచిత్రమగు జీవితము! దారులెన్నున్నా సరైన దారిని ఎన్నుకొనుటయే క్లిష్టాతిక్లిష్టము ఏ దారైనా ఇంటో బయటో ఎదురుదెబ్బలు తప్పవు! ఏ దారైనా మనోవ్యధో మనోవ్యాధో చుట్టుముట్టక తప్పదు! సుగమం దుర్గమం దారి ఏదైనా బతుకీడ్చక తప్పదు ఇంతేనా బతుకు?! దుర్గమమును సుగమముగా మార్చుట ఎట్లు? ఎల్లప్పుడు కష్టములేనా? సుఖముగ జీవించు మార్గము […]
Continue Reading