కనక నారాయణీయం-70
కనక నారాయణీయం -70 –పుట్టపర్తి నాగపద్మిని రోజులు పరుగులు పెడుతున్నాయి. ఆ రోజు ఇంట్లో అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత, కనకమ్మ తళిహింట్లో వంట పూర్తి చేసుకుని సుందరాకాండ పారాయణం చేసుకుందామని అటు వెళ్తూ ఉంటే, గట్టిగా నాగ ఏడుపు. గాభరావేసి, తొందరగా పడసాలలోకి వచ్చేసరికి, నాగ మరింత గట్టిగా ఏడుస్తూ వచ్చి ఆమె కాళ్ళు చుట్టేసింది. తనతో పాటూ వచ్చిన తన స్నేహితురాలు చిట్టి (రామ […]
Continue Reading