అనగనగా- మార్పు

మార్పు -ఆదూరి హైమావతి  ఆరోక్లాస్ చదివే ఆనంద్ కు చదువుకంటే ఆటలంటేనే ఎక్కువ మక్కువ. తల్లి అన్నపూర్ణమ్మ ఎంతచెప్పినా చదువు జోలికే వెళ్ళడు. క్రికెట్ వాడికి ఆరోప్రాణం. క్రికెట్ మ్యాచ్ ఎక్కడజరుగుతున్నా తిండి సైతం మానేసి, బడిఎగ్గొట్టి, టి.వి.కి అతుక్కు పోతాడు. Continue Reading

Posted On :

మార్పు (కవిత)

మార్పు -సంధ్యారాణి ఎరబాటి నీలి నీలి నింగికి…నేనెపుడూప్రేమదాసీనే…ఆకులతో నిండిన…పచ్చదనానికినేను ఎపుడూ ఆరాధకురాలినేఎగిరే అలల కడలి అంటేఎంతో ప్రాణంరహస్యం నింపుకున్న అడవన్నాఅంతులేని అభిమానం నింగి అందాన్ని చూడాలంటే…..చిన్న డాబా రూపు మార్చుకుంది…..అందనంత ఎత్తుకుఎదిగి పోయిందికొబ్బరాకుల గలగలలుకొంటె చంద్రుడిసరాగాలు మరుగున పడ్డాయిచెట్ల జాడలు…..నీలి నీడల్లామారిచోటు తెలియనితీరాలకు Continue Reading

Posted On :