image_print

మా నాయన బాలయ్య – పుస్తక సమీక్ష

మా నాయన బాలయ్య    -అనురాధ నాదెళ్ల            పుస్తకం అంటే మంచి మిత్రుడుగా చెబుతాం. ఒక పుస్తకం చదివినపుడు కొత్త ఎరుకని కలిగి, కొత్త లోకపు దారులలోకి ప్రయాణించటం పుస్తకాన్ని ప్రేమించేవారందరికీ అనుభవమే. ఈ పుస్తకం చెప్పే కబుర్లు సాధారణమైనవి కావు. సమాజపు అంచుల్లో జీవించిన, ఇంకా జీవిస్తున్న వారి కష్టసుఖాలు, మంచి చెడులు మన కళ్ల ముందుకు తెస్తుంది. సమాజపు పైస్థాయి జీవితానుభవాలు మాత్రమే తెలిసినవారికి ఈ రకమైన జీవితాల్లో ఉన్న వ్యథ, పోరాటం చెబుతుంది.  […]

Continue Reading
Posted On :

జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)

 జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)   -లలిత గోటేటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన కె. వరలక్ష్మి గారి ఆత్మ కధ ‘’తొలిజాడలు’’ చదవడానికి నాకు వారం రోజులు పట్టింది.  ఇంత మంచి కధారచయితగా ఆమెను ఎదిగించిన  ఆ నేపధ్యం ఆమె బాల్యం ఎటువంటివి అన్న కుతూహలంతో నేను ఈ పుస్తకాన్ని చదివాను. ‘’జగ్గంపేట’’ గోదావరి  జిల్లాలోని ఓ పల్లెటూరు. ఇది రచయిత పుట్టి పెరిగిన, చాలా సంవత్సరాలు  ఇక్కడే గడిపిన ప్రాంతం. […]

Continue Reading
Posted On :

“వెనుతిరగని వెన్నెల” నవలపై సమీక్ష

వెనుతిరగని వెన్నెల (డా||కె.గీత నవలపై సమీక్ష)   -శ్రీదేవి యెర్నేని   నెచ్చెలి పాఠకులందరికీ డా|| కె. గీత గారి బహుముఖ ప్రజ్ఞ తో పాటు, ఆవిడ వ్రాసిన మొట్టమొదటి నవల “వెనుతిరగని వెన్నెల” కూడా ఆడియో రూపంలో సుపరిచితమే. ఈ నవల “కౌముది” అంతర్జాల మాసపత్రికలో ఆరు సంవత్సరాలు ధారావాహికగా ప్రచురితమై ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది.  ఇప్పుడు ఈ అందమైన నవల మరింత అందమైన పుస్తకంగా ముస్తాబై  మన ముందుకు వచ్చింది.   జీవితం మనకు లభించిన అద్భుతమైన […]

Continue Reading
Posted On :

“మొహర్” పుస్తక సమీక్ష

“మొహర్”    -పి.జ్యోతి తెలుగు సాహిత్యంలో సహేతుకమైన అస్థిత్వవాదానికి నిదర్శనం  ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం గా మన ముందుకు వచ్చిన “మొహర్” కథా సంపుటి తెలుగు సాహిత్యంలో ఒక మంచి ప్రయోగం అనే చెప్పాలి. అస్థిత్వ వాదం నేపధ్యంలో తెలుగులో చాలా సాహిత్యం ఈ మధ్య వచ్చి చేరుతుంది. ఒక వర్గానికో, ఒక సమూహానికో కట్టుబడి ఉండి రాస్తూ, తమ సాహిత్యపు స్వార్దానికి, అవసరాల కోసం, తమ వ్యక్తిగత లాభాల కోసం,  ఆ […]

Continue Reading
Posted On :

“కొత్త బడిలో నవీన్” పుస్తక సమీక్ష

“కొత్త బడిలో నవీన్”    -అనురాధ నాదెళ్ల                               మనం ఈ నెల మాట్లాడుకోబోతున్నది ఒక అరుదైన పుస్తకం. పుస్తక శీర్షిక చూసి ఇదేదో పిల్లలకే సంబంధించిన బడి పుస్తకం అనుకోవద్దు. బడి అంటే పిల్లలకే కాదు టీచర్లకు, అమ్మా, నాన్నలకూ అలా మొత్తం సమాజానికి సంబంధించినది కదా. ఈ పుస్తకం ఒక స్నేహితురాలి ద్వారా నన్ను చేరింది. చదువుతున్నంతసేపూ ఒక టీచర్ గా నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఈ పుస్తకంలోని ఆలోచనల్లాటివే నన్ను వేధిస్తుంటాయి. బహుశా […]

Continue Reading
Posted On :
urimila sunanda

సరిత్సాగరం( సరితా నరేష్ కవిత్వం)

సరిత్సాగరం( కవిత్వం ఒక సముద్రం)    -వురిమళ్ల సునంద కవయిత్రి అక్షరాన్ని దారి దీపంగా చేసుకుందికవిత్వాన్ని ఆయుధంగా ధరించింది. సమాజంలోని రుగ్మతలపై పోరాడేందుకు నేను సైతం అంటూ  తన కవిత్వంతో  సాహిత్య రంగంలో అడుగుపెట్టి , తన కవిత్వంతో  ఉనికిని చాటుకుంటున్న వర్థమాన కవయిత్రి సరితా నరేష్.అనేక సందర్భాలను , సమాజంలో తనకు ఎదురైన సంఘటనలను కవిత్వంగా మలిచి భేష్ అనిపించుకుంటోంది. “కవి అంటే అంటే కాలం వెంట కాదు. కాలంతో పాటు నడిచే కవి అంటే […]

Continue Reading
Posted On :

పడి లేచిన కెరటం – గంటి భానుమతి పుస్తక సమీక్ష

పడి లేచిన కెరటం – గంటి భానుమతి    -పి.జ్యోతి తెలుగులో డిప్రెషన్ పై చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం, డిప్రెషన్ కేసులు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మహత్యలలో మనం చాలా ముందు వరసలో ఉన్నాం. సైకియాట్రిస్టుల కొరత మన దేశంలో చాలా ఉంది. అంతే కాదు వైద్యుల వద్దకు వచ్చే మానసిక రోగుల సంఖ్య అత్యల్పం. ఇక మానిక్ డిప్రెషన్ (OCD), స్కిజోఫ్రెనియా లాంటి జబ్బుల సంగతి తెలిసిన […]

Continue Reading
Posted On :