నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ పోటీ ఫలితాలు!
నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీల ఫలితాలు విజేతలందరికీ అభినందనలు! -ఎడిటర్ *నెచ్చెలి-2025 కవితా పురస్కార ఫలితాలు*——————————————————– ప్రథమ బహుమతి రూ.1500/- పద్మావతి రాంభక్త – ఏం చెప్పను!(డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) ద్వితీయ బహుమతి – రూ.1000/- జె.డి.వరలక్ష్మి – నేనొక జిగటముద్ద తృతీయ బహుమతి – రూ.750/- వేముగంటి మురళి – కన్నీటి ఉట్టిప్రత్యేక బహుమతి – రూ.250/- పెనుగొండ బసవేశ్వర్ – ఎర్రచీర *సాధారణ ప్రచురణకి ఎంపికైన కవితలు* మళ్ళ.కారుణ్య కుమార్- మళ్ళీ చూస్తానా! సురేష్ బాబు – ఆమె […]
Continue Reading