కనక నారాయణీయం-82
కనక నారాయణీయం -82 –పుట్టపర్తి నాగపద్మిని ‘అబ్బా! అమ్మా! పాటలో మాటలకు తగినట్టు ఆక్షన్ చేస్తాన్నేను. నన్ను చూసి తక్కిన వాళ్ళు నేర్చుకుంటారు. తెలుసా!’ కూతురు మాటలు వింటూ ప్రేమగా ముద్దుగా తన వైపే చూస్తూ కనకమ్మ అనుకుంది. ‘అమ్మయ్య! ఇప్పటికీ ఊరగాయ సంగతి మర్చిపోయింది. అంతే చాలు.’ అని. ఇంతలోనే వీధిలోనుంచీ కేక..’మల్లే పూల్..మల్లే పూల్..’ అని! చటుక్కున నాగ దృష్టి అటువైపు మళ్ళింది. కనకమ్మ గుండెలో రాయి పడింది. మళ్ళీ పూల జడ అంటూ […]
Continue Reading

































