యాత్రాగీతం-28 (అలాస్కా-16)
యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-16 కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ సీవార్డ్ తీరంలో మాకోసమే నిలిచి ఉన్న కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ (Kenai Fjords National Park Cruise) ని చివరి నిమిషంలో ఎక్కగలిగేం. నిజానికి అప్పటికే విట్టియార్ తీరం నుండి గ్లేసియర్లని ఒకసారి చూసేసినందువల్ల ఈ ట్రిప్పులో పెద్దగా చూసేవి ఏమీ ఉండవేమో అని భావించినా సీవార్డ్ తీరం ప్రధానంగా అలాస్కా తీర ప్రాంతపు పక్షుల అభయారణ్యం. […]
Continue Reading





















































