నా జీవన యానంలో (రెండవ భాగం) – 53
నా జీవన యానంలో- రెండవభాగం- 53 -కె.వరలక్ష్మి ఇప్పుడు ప్రయాణం వెనక్కి, తూర్పువైపు కదా! జర్మన్ టైం ప్రకారం 10.15 AM కి ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ చేరుకుంది, ఫ్లైట్ లో వాళ్లిచ్చిన పాస్తా తినలేక ఫ్రూట్స్ అడిగితే పేపర్లో ఒక పెద్ద అరటిపండు, ఒక పెద్ద గ్రీన్ యాపిల్, కొన్ని స్ట్రాబెరీస్, ఆరు ద్రాక్షపళ్లు ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. యాపిల్ తప్ప అన్నీ తిని రాత్రి ఆకలి తీర్చుకున్నాను. […]
Continue Reading