కాళరాత్రి- 12 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-12 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల ఒక వారం గడిచాక క్యాంపు మధ్యలో నల్లని ఉరికంబం ఉండటం చూశాం. అప్పుడే పని నుండి తిరిగి వచ్చాం. హాజరు పట్టీ చాలాసేపు పట్టింది ఆ రోజు. ఆ తరువాతే సూపు యిస్తారు మాకు. ఆర్డర్లు రోజూ కంటే కఠినంగా వినిపించాయి. లెగరాల్ టెస్ట్ ‘టోపీలు తీయండి’ అని అరిచాడు. పదివేల టోపీలు పైకి లేచాయి. టోపీలు కిందకి’ అన్నాడు. టోపీలు తల […]
Continue Reading