మా కథ -1 గని కార్మికుల నివాసం
మా కథ -ఎన్. వేణుగోపాల్ గని కార్మికుల నివాసం సైగ్లో-20 ఒక గని శిబిరం. అక్కడున్న ఇళ్లన్నీ కంపెనీవే, చాలామంది గని పనివాళ్లు పొరుగున ఉన్న లలాగువాలోను, దగ్గర్లోని ఇతర కంపెనీయేతర గ్రామాల్లోనూ కూడా నివసిస్తారు. ఈ శిబిరంలోని ఇళ్లన్నీ ఏ ప్రకారం చూసినా అద్దెవే కాని పనిచేసినంతకాలం కార్మికులకుంటారు. కంపెనీ మాకు వెంటనే ఇళ్లివ్వదు, ఇక్కడ ఇళ్ల కొరత బాగా ఉంది. ఐదేళ్లు, పదేళ్లు కూడా ఇల్లు దొరకకుండా పనిచేసిన గని పనివాళ్లెంతో మంది ఉన్నారు. […]
Continue Reading