మా కథ (దొమితిలా చుంగారా)-32
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ అప్పుడు ఫ్లాష్ లైట్లు పట్టుకొని వచ్చిన ఓ నలుగురు నన్ను కొట్లోంచి బయటికి లాక్కుపోయారు. నా తోటి ఖైదీ నాకు ధైర్యం చెపుతూనే ఉన్నాడు. వాళ్ళు ఇదివరకు నేనుండిన కొట్లోకి Continue Reading