కాదేదీ కథకనర్హం-15 అమెరికన్ అల్లుడు
కాదేదీ కథకనర్హం-15 అమెరికన్ అల్లుడు -డి.కామేశ్వరి కాత్యాయిని ఈ ఏడాది ఎలాగన్నా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా వుంది. ప్రతీక్ష ఎం.బి.బి.ఎస్. పరీక్షలయి వస్తుంది. మళ్ళీ యింటర్నల్ షిప్ మొదలయ్యే లోగా ఇండియా వెళ్ళి పెళ్ళి చేసి తీసుకు రావాలని ఆరాట పడ్తోంది. కూతురి పెళ్ళి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి. ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు. ఏనాడో యింటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు అయన. […]
Continue Reading







































































