మా కథ (దొమితిలా చుంగారా)-44
మా కథ (దొమితిలా చుంగారా)- 44 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ అంతర్జాతీయ మహిళా సమావేశంలో 1974లో ఐక్యరాజ్యసమితి తరఫున ఒక బ్రెజిలియన్ సినిమా దర్శకురాలు బొలీవియాకు వచ్చింది. మహిళా ఉద్యమ నాయకులను కలుసుకొని, మహిళల స్థితి గతుల మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, స్త్రీల పరిస్థితిని మెరుగు పరచడంలో వాళ్ళు ఎంత వరకూ ఏ రకంగా సాయపడగలరో తెలుసుకోవడానికి ఆవిడ లాటిన్ అమెరికన్ దేశాలన్నీ తిరుగుతోంది. మా గృహిణుల సంఘం గురించి విదేశాలలో […]
Continue Reading