క్షమించరూ..(కథ)
క్షమించరూ… -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి గౌరవనీయులైన అత్తయ్య గారికి, నమస్కరించి, మీరు ఆశ్రమంలో ఎలా వున్నారు…? మిమ్మల్ని అక్కడ సరిగా చూసుకుంటు న్నారా? ఇక్కడ నేనూ, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్యా అందరూ కులాసాగానే ఉన్నాం. మీ ముని మనుమడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. అమెరికాకు వచ్చామే గానీ… మీగురించే తలంపు. అసలు ఈవయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు పొరపాటు చేసామని […]
Continue Reading










































































