మంకుపట్టు (హాస్య కథ)
మంకుపట్టు -వసంతలక్ష్మి అయ్యగారి కాంతమ్మ వీర్రాజులకు యిద్దరమ్మాయిల తరువాత ఒకబ్బాయి. కాంతమ్మ గారిది కళైన ముఖం. వీర్రాజుగారు ఆజానుబాహువుడు.ఎగువమధ్యతరగతి కుటుంబం. పిల్లలంతా మంచి చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు.ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్లూ యీడురాగానే జరిపారు. అబ్బాయి పెళ్లికొచ్చాయి తిప్పలు. ఆరడుగుల అందగాడు. ఓమోస్తరు ఉద్యోగం. వీర్రాజు గారు తమవైపుబంధువులపెళ్లిళ్లెన్నో మధ్యవర్తిత్వం జరిపి చేయించిన ఘనతకలిగినవారు.స్వంతానికి కొడుకుపెళ్లి విషయంలో బొత్తిగా విఫలమవడం బంధుమిత్రులందరినీ ఆశ్చర్యంలో ముంచింది. కాంతమ్మగారిది ప్రతి విషయంలోనూ అవసరానికి మించి వంకలుపెట్టే గుణం. దొడ్డచేయి. పెట్టుపోతలు అన్నీ బ్రహ్మాండం. కూతుళ్ల పెళ్లిళ్ల […]
Continue Reading