నా జీవన యానంలో (రెండవ భాగం) -18
నా జీవన యానంలో- రెండవభాగం- 18 -కె.వరలక్ష్మి అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 18 -కె.వరలక్ష్మి అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 17 -కె.వరలక్ష్మి 1988 జనవరి 25 సోమవారం ఉదయం గౌతమీ దిగి మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్లేం. పది దాటాక H.D.F.C హౌసింగ్ లోన్ సంస్థ ఆఫీస్ కి వెళ్లేం. అక్కడా అదే ఎదురైంది. Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 16 -కె.వరలక్ష్మి రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి ఆ అద్భుత మేమిటంటే నేను పంపిన మొదటి కథ ‘రిక్షా’ జ్యోతి మంత్లీ లో 1985 జూన్ సంచిక లో వచ్చింది. అంతకు ముందంతా ఏవో చిన్న వ్యాసాలూ, కవితలూ, Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 14 -కె.వరలక్ష్మి 16-12-84 న సామర్లకోటలో మెయిల్ ఎక్కాను. విజయవాడ లో అందరితో బాటు రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లోకి మారాను. మోహన్ విజయవాడ వరకు వచ్చి నన్ను వారికి అప్పగించి వెళ్ళాడు. ఉదయం పది Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 13 -కె.వరలక్ష్మి 1982 ఫిబ్రవరిలో అంజయ్యగారు ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడి భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిగా నియామకం జరిగింది. ఇందిరాగాంధీని విపరీతంగా అభిమానించే దాన్ని. ఒక స్త్రీగా ఆమె కార్యదక్షత నాకు ఆశ్చర్యం కలిగించేది. కాని, Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 12 -కె.వరలక్ష్మి 1978వ సంవత్సరంలో హైదరాబాద్ లో దూరదర్శన్ టి.వి. ప్రసారాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల 80 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టెలికాస్ట్ అయ్యేవట. 1981 నుంచీ రాష్ట్రం మొత్తం రావడం ప్రారంభమైంది. మొదట్లో ధనవంతులు Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 28 ‘అశాంతికి ఆహ్వానం ‘ – కథానేపధ్యం -కె.వరలక్ష్మి 1981లో ఒకరోజు పేపరు చూస్తూంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పు ఇస్తారనే ప్రకటన ఒకటి కనపడింది. అప్పటికే నా స్నేహితుల్లో, బంధువర్గంలో అందరికీ పెద్దలు ఇచ్చిందో, సొంతంగా Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 27 ‘సంధ్యా సమస్యలు ‘ కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా ఫ్రెండ్స్ ఇద్దరిళ్ళలో విడివిడిగా జరిగిన సంఘటనలివి. 1992లో ‘రచన’ కోసం కథ రాయాల్సివచ్చినప్పుడు ఈ రెండు డిఫరెంట్ సంఘటనల్నీ ఒకే చోట కూర్చి రాస్తే ఎలా Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 26 ‘ గేప్ ‘ కథానేపథ్యం -కె.వరలక్ష్మి ఈ చిన్న కథ సికింద్రాబాద్ నుంచి రైలు సామర్లకోట చేరేలోపల రాసినది. 1994లో నిజాం నవాబ్ కు చెందిన భవంతులు పురానా హవేలీ, ఫలక్ నుమా పేలలాంటివి Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు (చివరి భాగం) -వెనిగళ్ళ కోమల అమెరికాలో స్నేహితులు మా ఇద్దరికీ ముఖ్యమైన మిత్రులు ప్రొ.ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయి. వారితో ఇండియాలో పరిచయమైనా ఇక్కడ మాకు వారితో స్నేహం గాఢమయింది. వారింటికి (గెయితీస్ బర్గ్) తరచు వెళ్ళి Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 22 ‘పుట్టిల్లు’ కథానేపథ్యం -కె.వరలక్ష్మి ‘పుట్టిల్లు ‘ – కథానేపధ్యం ఈ కథను పంపించడం, ప్రచురణ ‘వనిత’లో 1987లో జరిగినా, రాసి అప్పటికి చాలాకాలమైంది. మొదట్లో రాసిన చాలా కథల్ని పత్రికలకెలా పంపాలో తెలీక కొన్ని, Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-12 -వెనిగళ్ళ కోమల డి. ఆంజనేయులు డి. ఆంజనేయులు ఇన్నయ్యకు చిరకాల మిత్రులు. తెలుగు, ఇంగ్లీషు భాషల మీద మంచి పట్టుగల రచయిత, జర్నలిస్టు, క్రిటిక్, పి.ఐ.బి.లో పనిచేశారు. మద్రాసులో నివాసం. పెద్ద గ్రంథాలయం ఏర్పరచుకున్నారు. ఆంజనేయులుగారి Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 21 ‘జీవరాగం ‘ – కథానేపధ్యం -కె.వరలక్ష్మి హైస్కూల్లో తొమ్మిదో తరగతి నుంచి స్కూల్ ఫైల్ (11thyస్) వరకు నా క్లాస్ మేట్ మూర్తి. మాకు దూరపు బంధువులు కూడా. వాళ్ళ తల్లిగారు నాకు పిన్ని Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-11 -వెనిగళ్ళ కోమల రాజు ఢిల్లీ నివాసం యూరప్ లో ఉన్నప్పుడే “హిందూస్థాన్ టైమ్స్” ప్రతినిధులు రాజును వారికి ఆర్ధిక, పరిశ్రమలకు సంబంధించిన దిన పత్రికను ప్రారంభించమని కోరారు. రాజు తన మాతృదేశానికి ఏదైనా తన వంతు Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 20 ‘శతాయుష్మాన్ భవ’ – కథానేపథ్యం -కె.వరలక్ష్మి 1960లనాటికి ఇంగ్లీషు, హిందీ హైస్కూల్లో ఆరవ తరగతిలో ప్రారంభమయ్యేది. మాకు అలా ఇంగ్లీషు నేర్పిన వారు శ్రీ జోగారావు మాష్టారు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఏ Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 20 పెద్ద మామయ్య – కథానేపథ్యం -కె.వరలక్ష్మి విపుల మాసపత్రిక కథల పోటీలో కొద్దిలో మొదటి బహుమతి తప్పిపోయిన ‘పెద్దమామయ్య • నాకిష్టమైన నా కథల్లో ఒకటి నిజానికి ఆ మామయ్య నా సొంత మామయ్య Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-10 -వెనిగళ్ళ కోమల కాలేజ్ సర్వీస్ అన్వరుల్ – ఉలుం కాలేజీలో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేది. మా డిపార్ట్ మెంట్ హెడ్ ఎ.ఎం.వాఛా స్టాఫ్ ను ఆదరించేవారు. అందరిచేత పనిచేయించటంలో నేర్పరి. కష్టజీవి. ఎప్పుడూ సెలవుపెట్టి ఎరగడు. Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-9 -వెనిగళ్ళ కోమల నవీన మెడిసిన్ పూర్తవుతుండగా హేమంత్ తో వివాహం జరిగింది. అతను నిజాం కాలేజి గ్రాడ్యుయేట్. ఇండియన్ ఎంబసీ, వాషింగ్టన్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను ప్రపోజ్ చేసిన మీదట నవీన ఇష్టపడింది. అతను Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 20 దగా – కథానేపధ్యం -కె.వరలక్ష్మి 1988లో మేం శ్రీరామ్ నగర్ లో కొత్త ఇంటి గృహప్రవేశం చేసాం. అప్పటికి ఈ కాలనీలో అక్కడొకటి ఇక్కడొకటి వేళ్ళమీద లెక్క పెట్టేటన్ని ఇళ్ళుండేవి. మా ఇంటి Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-8 -వెనిగళ్ళ కోమల రాజు పుట్టుక గురించి నాకొక గట్టి విశ్వాసం ఉన్నది. నేను, కనకమణి స్కూలు లైబ్రరీకి ఇంగ్లీషు పుస్తకాలు కొనటానికి ఒకనాడు ఆబిడ్స్ వెళ్లాము. పుస్తకాలు సెలక్షన్ అయ్యింది. లంచ్ చేద్దామని నిజాం కాలేజికెదురుగా Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 20 సర్పపరిష్వంగం – కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా చిన్నప్పుడు మా ఇంటి వెనక వీధిలో పెద్ద తాటాకిల్లు వుండేది. ఆ ఇంటి యజమాని ఆయుర్వేదం మందులు అమ్మడానికి తరచుగా పడమటికి (రాయలసీమవైపు) వెళ్తూండేవాడు. మా వీధిలో Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 19 స్వస్తి – కథానేపధ్యం -కె.వరలక్ష్మి బాబ్రీ మసీదు సంఘటన తర్వాత కవుల కలాలు, గళాలు ఆవేశంతో వెల్లువెత్తాయి. కథకులూ విశేషంగా స్పందించారు. నేనూ ఓ కథ రాయాలనుకున్నాను ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎవరి కళ్ళతోనో Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-7 -వెనిగళ్ళ కోమల వివాహం, పిల్లలు, బాధ్యతలు అన్నయ్యకు చదువుతుండగానే పెండ్లయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో డి్గ్రీ చదివారు. ముగ్గురు పిల్లల తండ్రయ్యారు. తార, నాగమణి, కృష్ణమోహన్ – వదిన ఎంపికే ముగ్గురి పేర్లు. పెంచే విధానం Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 18 ఏ గూటి సిలక – కథానేపధ్యం -కె.వరలక్ష్మి సరిగా గమనించగలిగితే జీవితాల్లోని కదిలించే సంఘటనలన్నీ కథలే. మా అత్తగారికి కొడుకు తర్వాత ఐదుగురు కూతుళ్ళు, అంటే నాకు అయిదుగురు ఆడపడచులు. అందులో పెద్దమ్మాయి భర్త Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-6 -వెనిగళ్ళ కోమల ఒకనాడు వెల్మా, నేను బస్ మిస్ చేసి మార్కెట్ కు అడ్డదారిన నడిచి వెళుతూ ఉన్నాం. నలుగురు యువకులు ఆ దారినే వెళుతూ ఉన్నారు. వెల్మా గళ్ళెగా పెద్దదానిలాగా ఉంటుంది. నేను అప్పుడు Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-5 -వెనిగళ్ళ కోమల నాకు 8 ఏళ్లుంటాయి నేను గెంతుతూ ఆడుతున్నాను. బజారు తలుపు తెరుచుకుని ఒకాయన కాషాయవస్త్రధారి (యువకుడే) వచ్చాడు. నాన్నను చూచి – ఈ అమ్మాయి అడవిలో కళ్ళు మూసుకుని కూర్చున్నా అన్నం దొరుకుతుంది Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 17 మల్లెపువ్వు – కథానేపధ్యం -కె.వరలక్ష్మి మా పెద్దమ్మాయి పెళ్ళికి ముందూ, పెళ్ళి తర్వాతా నేనెదుర్కున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. అంతకు రెండేళ్ళ ముందే ఎల్.ఐ.సి లోన్ పెట్టి ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-4 -వెనిగళ్ళ కోమల చిన్నపిల్లల్ని పోగేసి చింతగింజలాట ఆడేదాన్ని ఇంటర్ చదివేటప్పుడు. అన్నయ్య ‘నిన్ను ఇలా చూచినవారెవరూ ఇంటర్ చదువుతున్నావంటే నమ్మరు’ అనేవాడు. ఐదురాళ్ళ ఆట కూడా మొదలు పెట్టా. నొక్కుల జుత్తు పెద్దగా, ఒత్తుగా ఉండేది. Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 16 ఆశాజీవులు కథ గురించి -కె.వరలక్ష్మి 1972లో నేను స్కూలు ప్రారంభించాను, నాలుగేళ్ళ మా అబ్బాయితో కలిపి ఏడుగురు పిల్లల్లో ప్రారంభించినప్పటి నా ధ్యేయం నా ముగ్గురు పిల్లలకీ లోటులేకుండా తిండి, బట్ట సమకూర్చుకోవాలనే, కాని, Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-3 -వెనిగళ్ళ కోమల సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి అది 1991 ఏప్రిల్ నెల. మా అత్తగారి మూడో చెల్లెలు సరోజని. నలుగురు పిల్లల తల్లి. అప్పటికి రెండేళ్ళుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడి మరణించింది. నలభై రెండేళ్ళ వయసు. కుటుంబంలో అందరికీ Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 14 గాజుపళ్లెం (కథ) -కె.వరలక్ష్మి నేను కథారచన ప్రారంభించాక మొదటిసారిగా అవార్డును తెచ్చిపెట్టిన కథ గాజుపళ్ళెం. 1992లో ఏ.జి ఆఫీస్ వారి రంజని అవార్డు పొంది, 28.2.1992 ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘ఈవారం కథ ‘గా వచ్చిన Continue Reading
జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-2 -వెనిగళ్ళ కోమల పెద్ద మామయ్య అంటే నాన్నకు యిష్టం. మాకందరికీ చనువు ఉండేది. మామయ్యలు అమ్మ ఒకరినొకరు ప్రాణప్రదంగా చూసుకునేవారు. పెదమామయ్య సౌమ్యుడు. ఏ పని చేసినా నీటుగా, అందంగా చేసేవాడు. తాటిజీబుర్లతో ఎంతో ఉపయోగంగా Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 13 ‘పిండిబొమ్మలు’ కథ గురించి -కె.వరలక్ష్మి నేను స్కూల్ ఫైనల్ చదివేటప్పుడు మా ఊరు జగ్గంపేటలో పబ్లిక్ పరీక్షలకి సెంటర్ లేదు. చుట్టుపక్కల చాలా ఊళ్ళవాళ్ళు అప్పటి తాలూకా కేంద్రమైన పెద్దాపురం వెళ్ళి పరీక్షలు రాయాల్సి Continue Reading
జ్ఞాపకాలు-1 -వెనిగళ్ళ కోమల నాన్న తన మూడవ ఏట మూల్పూరు పెంపు వచ్చారట. పెంచుకున్న వారు అఫీషియల్ గా దత్తత నిర్వహించి నాన్న అసలు యింటి పేరు మార్చలేదు. పెంచి బాధ్యతలు, ఆస్తులు అప్పగించారు తప్ప. అందువలన మూల్పూరులో మేము ఒక్కళ్ళమే Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 12 “పాప” కథా నేపథ్యం -కె.వరలక్ష్మి నా చిన్నప్పుడు మా ఇంట్లో వీర్రాజు అనే అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడు. అతని తల్లి అతన్ని తన తల్లిదండ్రుల దగ్గర వదిలి మళ్ళీ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందట. మా Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 11 -కె.వరలక్ష్మి అప్పటికి స్కూలు ప్రారంభించి పదేళ్లైనా రేడియో కొనుక్కోవాలనే నాకల మాత్రం నెరవేరలేదు. ఇంట్లో ఉన్న అరచెయ్యంత డొక్కు ట్రాన్సిస్టర్ ఐదు నిమషాలు పలికితే అరగంట గరగర శబ్దాల్లో మునిగిపోయేది. ఏమైనా సరే ఒక Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 10 -కె.వరలక్ష్మి స్కూలు ప్రారంభించిన రెండో సంవత్సరం నుంచి పిల్లల్ని విహారయాత్రలకి తీసుకెళ్తూండేదాన్ని. ఒకటో రెండో మినీబస్సుల్లో వెళ్తూండేవాళ్లం. అలా మొదటిసారి శంఖవరం దగ్గరున్న శాంతి ఆశ్రమానికి వెళ్లేం. తూర్పు కనుమల్లోని తోటపల్లి కొండల్లో వందల Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 9 -కె.వరలక్ష్మి మేం ఆ ఇంట్లోకెళ్లిన కొత్తల్లో ఒకరోజు కుప్పయాచార్యులుగారి కొడుకు, సింగ్ అట ఆయనపేరు; వాళ్ల బంధువు ఒకతన్ని వెంటబెట్టుకొచ్చాడు. సింగ్ గారు మానాన్నకి క్లాస్ మేటట. మా నాన్న కాలం చేసారని తెలుసుకుని Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 8 -కె.వరలక్ష్మి గ్రంథాలయంలో పుస్తకాలన్నీ పాతవైపోయాయి. కొత్త పుస్తకాలేవీ రావడం లేవు. అమ్మాయిలంతా కొత్తనవలల కోసం అడుగుతున్నారట. అందుకని శివాజీగారు పుస్తకాలు చదివే అందర్నీ కొంతకొంత వేసుకోమని, ఆడబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేరు. వాటిని విడిగా Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 7 -కె.వరలక్ష్మి కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది. నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని. పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల Continue Reading
నా జీవన యానంలో- (రెండవభాగం)- 6 -కె.వరలక్ష్మి ఇల్లూ స్కూలూ ఒకటే కావడం వల్ల మా పిల్లలు సెలవు రోజొస్తే స్కూలాటే ఆడుకునే వాళ్లు. ఒక్కళ్ళు టీచరు ఇద్దరు విద్యార్థులు. బైట పిల్లలొచ్చిన అదే ఆట. వాళ్లకెప్పుడూ టీచర్ స్థానం ఇచ్చేవాళ్లు Continue Reading
నా జీవన యానంలో- (రెండవభాగం)- 5 -కె.వరలక్ష్మి అది 1977 వ సంవత్సరం, ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిబ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి. ‘నేను ఆడ పిల్లలకి Continue Reading
నా జీవన యానంలో- (రెండవభాగం)- 4 -కె.వరలక్ష్మి M.A. తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి. 1.విజయ విలాసము, 2. సారంగధర చరిత్రము. చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను. Continue Reading
నా జీవన యానంలో- (రెండవభాగం)- 3 -కె.వరలక్ష్మి ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు. వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది. వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు Continue Reading
నా జీవన యానంలో- (రెండవభాగం)- 2 -కె.వరలక్ష్మి మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు. ఆ సంవత్సరం సెలవుల్లో మేం Continue Reading
నా జీవన యానంలో- (రెండవభాగం)- 1 -కె.వరలక్ష్మి అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది. స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక Continue Reading