పునాది రాళ్ళు-3
పునాది రాళ్ళు- 3 –డా|| గోగు శ్యామల అధ్యాయం: గ్రామీణ వ్యవస్థ – కుల రాజకీయాలు – వర్గ పోరాటాల్లో రాజవ్వ భూపోరాటం ఈ అధ్యాయం లో చోటు చేసుకున్న అంశాలు… 1. ఉత్తర తేలంగాణ గ్రామీణ వ్యవస్థలో రాజవ్వ ఇతరులకు భూమి కావాలని, తన భూమి కోసం పోరాడిన క్రమంలో కుల పితృ భూ వలస స్వామ్య అధిపత్యాలు కలగలిసిన పాలన విధానాలు నిర్వహించిన పాత్ర. 2. రాజవ్వ భూమి పట్టా […]
Continue Reading























































