చిత్రలిపి- నా జ్ఞాపకాల పొత్తంలో నెమలీకవు నీవు!
చిత్రలిపి నా జ్ఞాపకాల పొత్తంలో నెమలీకవు నీవు! -మన్నెం శారద ఒకానొక ప్రయాణంలో మనం కలిసేవుంటాం మాటామాటా కలిపే వుంటాం ఆకుపచ్చని చేలని చూడాలని నేను ఆత్రపడినప్పుడు కిటికీ దగ్గర సీటుని నువ్వు నాకు ఇచ్ఛే వుంటావ్ నేను తెచ్చిన పూరీలు , నువ్వు తెచ్చిన పల్లీలు ఒకరికొకరం పంచుకుని తినే ఉంటాం అనుకోని వానజల్లు నా మొహాన విసిరి కొట్టినప్పడు కిటికీ మూస్తుండగా నలిగిననీ వెలికి నేను తడి రుమాలు చుట్టేవుంటాను . నీ టిక్కెట్ జారీ పడిపోయి టి. సి కి నేను ఫైన్ కట్టినప్పుడు నువ్వు నా వైపు కృతజ్ఞతగా చూసి కొద్దిగా మొగమాటపడేవుంటావ్ ఇప్పుడొక్కసారి నా గమ్యం […]
Continue Reading