మా కథ (దొమితిలా చుంగారా)-40
మా కథ (దొమితిలా చుంగారా)- 40 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ 1973 నుంచి మా సంఘం స్త్రీలం రైతాంగ స్త్రీలతో మమేకం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాం. కాని మాకు అసలైన సమస్య ఇంకా దృఢమైన కార్మిక కర్షక మైత్రి ఏర్పడకపోవడంలో ఉన్నదని త్వరలోనే అర్థమైంది. ఒక విప్లవ శక్తిగా ఒకే వర్గంగా పనిచేసేటంత గాఢమైన మైత్రి వాళ్ళ మధ్య ఇంకా ఏర్పడలేదు. అంతేకాదు, కార్మిక-కర్షక ఒడంబడిక మీద పురుషులే సంతకాలు చేశారు […]
Continue Reading











