కథా మధురం- జొన్నలగడ్డ రామలక్ష్మి
కథా మధురం జొన్నలగడ్డ రామలక్ష్మి ‘ మహిళకి తన చదువే తనకు రక్ష …’ అని చాటి చెప్పిన కథ – ‘నారీసంధానం! ‘ -ఆర్.దమయంతి ఆడపిల్లకి చదువు చెప్పించడం కంటెనూ, పెళ్ళి చేసి పంపేయడమే అన్ని విధాలా శ్రేయస్కరమని భావించే తల్లు లు ఆ కాలం లోనే కాదు, ఈ కాలం లోనూ వున్నారు. గ్రామాలలో అయితే ఇలా తలబోసే వారి సంఖ్య అధిక శాతంలో వుంటుందని చెప్పాలి. అయిన సంబంధం సిద్ధం గా వుంటే […]
Continue Reading