ప్రమద -నందిని సాహు

ప్రమద నందిని సాహు –సి.వి.సురేష్    “నా కలం నాలిక పై ఎప్పుడైతే పదాలు నర్తిస్తాయో.ఏది కూడా దాచుకోకుండా..ఏ దాన్ని, వదలకుండాపొంగి పొరలే నదిలా నేను  భాష ను అనుభూతిస్తాను నా మది అంతః పొదల నుండి కట్టలు తెంచుకొని కవిత్వం వెల్లువై ప్రవహిస్తుంది… మీరెందుకు కవిత్వాన్ని రాస్తారు? అన్న ప్రశ్నకు Continue Reading

Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2020

“నెచ్చెలి”మాట  కరోనా కామెడీ కాదిక- -డా|| కె.గీత  అసలే ఒక పక్కన కరోనా బారిన పడి ప్రపంచం గిలగిలా కొట్టుకుంటూంటే ఎన్నికలోయ్, ఓట్లోయ్  అని అమెరికా అధ్యక్ష ఎన్నికల గోల ఒకవైపు- అందునా ప్రత్యక్ష పెసిడెన్షియల్ డిబేట్లు , ప్రచారాలు! పోనీ Continue Reading

Posted On :

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం)

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం) -రమేశ్ కార్తీక్ నాయక్ తండా మధ్యల నుండి ఎటు సుసిన అడ్వి కనబడతది.కొండలు కనబడతయి.కొండల మీద నిలబడే నక్కలు, నెమళ్ళు, ఉడ్ములు కనబడతయి, వాటన్నింటినీ లెక్కలు ఏసుకునుడే పిల్లల రోజు పని. తాండా నుండి Continue Reading

మాటవిన్న మనసు (కథ)

మాటవిన్న మనసు -విజయ దుర్గ తాడినాడ ‘ఎందుకిలా జరిగింది?’  ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు. ఇలా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకే మాట పదే పదే అంటూ ఉంటే లెక్కపెట్టి ఏడిపిస్తూ ఉండేదాన్ని. ఇలా నేను కూడా Continue Reading

Posted On :

ఆమె (కవిత)

ఆమె -సాహితి అతడి ధైర్యం నిజం. ఎంత ఎండకైనా మాడిపోడు. మసిలి మసిలి సహనంగా ఆవిరౌతాడు. ప్రేమతో మేఘమై పుట్టి మళ్ళీ కురుస్తాడు పగలు రేయి కుండపోతగా. పచ్చిక ఒడిలో మంచు బిందువులో ఒదిగిచూస్తాడు మొగ్గల బుగ్గ చాటున తొంగిచూస్తాడు. అతని Continue Reading

Posted On :

అష్టభుజి (కవిత)

అష్టభుజి -సుభాషిణి ప్రత్తిపాటి చించేసిందినా రాతల్ని కాదు..వేవేల నా భావాల్ని…ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేనురగిలించుకుని…నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!వేకువకి మొలిచేవైతే…నా చేతులు తెగిపడేవే…ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…వంటలకవి అవసరం కనుకపాపం మిగిలాయవి…నాతో!!కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…మరిగే మది తలపులనెలా….ఆపగలవు???ఎగిరే ఊహాల Continue Reading

రాయలసీమ పాటకు ఆహ్వానం

రాయలసీమ పాటకు ఆహ్వానం రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శ్రీయుత అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం రాయలసీమ పాటలను ఆహ్వానిస్తున్నాం. ఎంపికైన పాటలకు పదివేల రూపాయల మొత్తాన్ని బహుమతులుగా అందచేస్తాము. పాట రాయలసీమ నిర్దిష్ట జీవితాన్ని  ప్రతిబింబించాలి. పాట ప్రక్రియ లక్షణాలు తప్పని సరిగా పాటించాలి. ఇరవై పాదాలకు మించకుండా ఉండాలి. Continue Reading

Posted On :

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక తొలి కథల పోటీ ప్రకటన

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక తొలి కథల పోటీ ప్రకటన తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి తొలి స్మారక కథల పోటీని  సారంగ పక్ష పత్రిక సౌజన్యంతో నిర్వహిస్తున్నాం. ఒకో కథకు పదివేలుగా మూడు ఉత్తమ కథలకు ముఫ్ఫైవేల రుపాయలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాం. కథలు అభ్యదయ Continue Reading

Posted On :

కథాకాహళి- రాజీవ కథలు

డెబ్భైదశకంలో స్త్రీల దృక్పథంలో వ్యక్తమైన కొత్త ప్రశ్నలు రాజీవ కథలు                                                                 – కె.శ్రీదేవి లక్ష్మివాసన్ తన కూతురు రాజీవ పేరుతో కథలు రాశారు.  ఈమె ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో జన్మించారు. కామారెడ్డిలో కలం పట్టారు. “కొత్తనిజం”, “మనసుమాట”, రెండు కథా Continue Reading

Posted On :

నారి సారించిన నవల-15

  నారిసారించిన నవల-15 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  3 భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి Continue Reading

పిల్లకోడి ప్రయత్నం (బాల నెచ్చెలి-తాయిలం)

   పిల్లకోడి   ప్రయత్నం -అనసూయ కన్నెగంటి పిల్లలకు జాగ్రత్తలు చెప్పి  బయటికి వస్తూనే తలెత్తి ఆకాశం వైపు చూసింది తల్లికోడి.  అది చూసినంత మేరలో ఎక్కడా కాకిగాని, గ్రద్ద కానీ దానికి కనపడలేదు. “ ఎప్పుడూ నా పిల్లల్ని అవే ఎత్తుకుని Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-4

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-4 -వెనిగళ్ళ కోమల చిన్నపిల్లల్ని పోగేసి చింతగింజలాట ఆడేదాన్ని ఇంటర్ చదివేటప్పుడు. అన్నయ్య ‘నిన్ను ఇలా చూచినవారెవరూ ఇంటర్ చదువుతున్నావంటే నమ్మరు’ అనేవాడు. ఐదురాళ్ళ ఆట కూడా మొదలు పెట్టా. నొక్కుల జుత్తు పెద్దగా, ఒత్తుగా ఉండేది. Continue Reading

Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 13

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం నన్ను ఉత్తేజ పరచిన సంగతి మరొకటుంది. ఖైదీలు మమ్మల్ని మచ్చిక చేసుకోవడానికి మాకు చాకొలెట్లు, సిగరెట్లు, క్యాండీలు ఇస్తుండేవారు. వాళ్ళు Continue Reading

Posted On :

భారతదేశం నా జైలు జీవితం- మేరీ టైలర్

 భారతదేశ జైలు లో ఒక విదేశీ మహిళ పోరాటం – మేరీ టైలర్ అనుభవాలు -పి.జ్యోతి నేను ఎనిమదవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటా “భారతదేశంలో నా జైలు జీవితం” అనే ఈ పుస్తకాన్ని మొదట చదివాను, అప్పుడు ఏం అర్ధమయ్యిందో కాని భారతదేశ జైలులో Continue Reading

Posted On :

రైలుబడి (పుస్తక సమీక్ష)

 రైలుబడి -అనురాధ నాదెళ్ల రచన: టెట్సుకో కురొయనాగి అనువాదం: ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్ మనం మట్లాడుకోబోతున్న పుస్తకం చదువుతున్నంతసేపూ మన పెదవులమీద చిరునవ్వు చెరగనివ్వదు. చదువుతున్న అందరినీ బడికెళ్లే పిల్లలుగా మార్చేస్తుంది. మనల్ని మంత్రించి, బాల్యపు లోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే ఊహించేసి Continue Reading

Posted On :

కథాతమస్విని-4

కథాతమస్విని-4 అంకురం రచన & గళం:తమస్విని ***** Please follow and like us:తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో Continue Reading

Posted On :

నవలాస్రవంతి-6 (ఆడియో) వాకాటక మహాదేవి (బి. ఎన్. శాస్త్రి నవల-2)

Please follow and like us:ఏనుగు నరసింహారెడ్డిడిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై Continue Reading

ఖాళీ సంచులు (కె.వరలక్ష్మి కథ)

వసంతవల్లరి ఖాళీ సంచులు (కథ) రచన: కె.వరలక్ష్మి ***** Please follow and like us:అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను Continue Reading

వెనుతిరగని వెన్నెల(భాగం-16)

వెనుతిరగని వెన్నెల(భాగం-16) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-16) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ Continue Reading

Posted On :

నారీ”మణులు”- టంగుటూరి సూర్యకుమారి- 4

నారీ”మణులు” టంగుటూరి సూర్యకుమారి-  4 -కిరణ్ ప్రభ టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి Continue Reading

Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-8 (మోహన్ దాస్ కరంచంద్ గాంధి & షేక్స్పియర్)

ఉత్తరం-8 నీ చర్యలు రాక్షసంగా వున్నాయి రచయిత: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి నేపథ్యం: గాంధీ ….. హిట్లర్ కు రాసిన ఉత్తరంలో ఇది రెండవది. ఆయన రాసిన ఈ రెండు ఉత్తరాలు హిట్లర్ Continue Reading

రాగో(నవల)-3

రాగో భాగం-3 – సాధన  ఊళ్ళో గోటుల్ ముందు జీపు ఆగి ఉంది. నల్లటి జీపుకు ముందరి భాగంపై “మహారాష్ట్ర శాసన్” అనే అక్షరాలు తెల్లటి రంగుతో ఉండ్రాళ్ళలా చోటు చేసుకున్నాయి. నంబరు ప్లేటుపై హిందీ లిపిలో నంబరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. Continue Reading

Posted On :

కేశాభరణం (కథ)

తెనిగీయం-4  కేశాభరణం ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి  నల్లకోటు కింద ముతక స్కర్టు, బూడిద రంగు తొడుక్కున్నాను. పైన బ్రౌన్ స్వెటరు వేసుకున్నాను. దానిపై కాస్త జాగ్రత్తగా చూస్తె గాని కనిపించని కంత. నీ సిగరెట్లు వల్లే ఆ Continue Reading

Posted On :

యదార్థ గాథలు- సుఖవంతమైన సుజాత (కథ)

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి సుఖవంతమైన సుజాత కథ నలుగురు అక్కచెల్లెళ్ళలో నాలుగవది సుజాత. అందరూ పల్లెటూర్లో పుట్టి పెరిగారు. నలుగురూ తెల్లగా చూడడానికి చక్కగా వుంటారు. వాళ్ళ నాన్న రామారావు పక్క ఊరిలో ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేేసేవాడు. అమ్మ Continue Reading

అనుసృజన-నిర్మల-9

అనుసృజన నిర్మల (భాగం-9) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [మన్సారామ్ కి వైద్యం చేసిన డాక్టర్ కుటుంబంతో తోతారామ్ కీ నిర్మలకీ మంచి స్నేహం ఏర్పడింది. ఇళ్ళకి రాకపోకలూ, తరచ్ కలవటం జరుగుతూ ఉండేది. నిర్మల డాక్టర్ భార్య Continue Reading

Posted On :

చిత్రలిపి- నవ్వుకుంటున్నావా…. నీవు ???

చిత్రలిపి నవ్వుకుంటున్నావా…. నీవు ??? -మన్నెం శారద గోళాలు దాటి  అనంత దిగంతాలకేగిన నీకు మాలిన్యపు డబ్బాలు  తెచ్చి పూస్తున్న కాలుష్యపు  రంగులు చూసి ….! ఇదేమిటయ్యా ఈ జనం ….. వారి వారి మనసులోని  విషపు రక్తం నీ కీర్తి Continue Reading

Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళుతుంటె అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు ఎన్ని కోర్కెలెన్ని Continue Reading

వసంత కాలమ్-7 సంఘర్షణ

సంఘర్షణ -వసంతలక్ష్మి అయ్యగారి తెల్లవారినదగ్గర్నుండీ ప్రతి క్షణం సంఘర్షణే…ఎవరితో తల్లీ అనుకుంటున్నారా.. నాతోనేనే..నాలోనేనే..!నలిగిపోవడమేననుకోండి. లేస్తూనే వార్మప్ కింద సెల్లు తెరచి కొంపలంటుకుపోయే అలర్టులేమైనా ఉన్నాయేమోననిప్రివ్యూలైనా చూడడమా,వాకింగా,యోగానా,లేక లక్షణంగా ఫిల్టర్కాఫీ తో రోజునారంభించి,పనులన్నీ అయ్యాక,తీరిగ్గా  అటుసెల్లులో వాట్సప్పూయిటు ఐపాడ్లో ఫేసుబుక్కూ,దగ్గర్లోనే లాండులైనూ ఏర్పాటు Continue Reading

ఒక భార్గవి – కొన్ని రాగాలు -7 వలపులు రేకెత్తించే రాగం వలజి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -7 వలపులు రేకెత్తించే  రాగం వలజి -భార్గవి ఒక అందమైన వలలాంటి రాగం వలజి,ఒక సారి వినడం మొదలుపెడితే ,అందులోంచీ ఒక పట్టాన బయట పడలేము. ప్రత్యూష పవనాలలో తేలి వచ్చే ఈ రాగ Continue Reading

Posted On :

జానకి జలధితరంగం-11

జానకి జలధితరంగం-11 -జానకి చామర్తి బొమ్మల కొలువు లోకాలను సృజించే శక్తి  విధాతకే ఉండవచ్చు గాక , కాని సృజనాత్మకత స్త్రీల సొత్తు. ఆషామాషీగా , అలవోకగా తలచుకున్నంతలో తలపుల కలబోతగా , మమతల అల్లికగా , పొంగిన పాలవెల్లిలా, అమ్మతనపు Continue Reading

Posted On :

కనక నారాయణీయం-13

కనక నారాయణీయం -13 –పుట్టపర్తి నాగపద్మిని   కనకవల్లి తళిహిల్లు (వంటిల్లు) సర్దుకుంటూఉండగా, పుట్టపర్తి, రేపు పొద్దున్న మొదటి బస్సుకే తిరుపతికి పోవాలన్న ఆలోచనల్లో మునిగిపోయారు- ఎవరి ఊహల్లో వారు!!     అప్పట్లో ప్రొద్దుటూరినుండి, తిరుపతికి వెళ్ళాలంటే, ఎర్రగుంట్ల వెళ్ళి రైలు పట్టుకోవలసిందే!! Continue Reading

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ-2

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ-2 -వసుధారాణి  ఉత్తరం అన్ని హంగులతో పూర్తి చేసి మా అక్కయ్యా వాళ్ళింటి పక్కన పెట్టిన తపాలా డబ్బాలో వేసేసాం.ఇక మేము అనుకున్న వారికి అది చేరటం , మేము అందులో  పొందుపరిచిన విషయం వారి Continue Reading

Posted On :

చిత్రం-16

చిత్రం-16 -గణేశ్వరరావు  ‘ఆలోచనలు కలలతో మొదలవుతాయి, ఎప్పటినుంచో నా కల ‘plein air ‘ పదాలకి ప్రాచుర్యం తీసుకొని రావాలని !’ అంటాడు పత్రికాసంపాదకుడు ఎరిక్. ఆ ఫ్రెంచ్ పదాలకి అర్థం ‘ఆరు బయట’ అని. ప్రకృతి దృశ్యాలని ప్రత్యక్షంగా చూస్తూ Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-16

షర్మిలాం “తరంగం” నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ ! -షర్మిల కోనేరు  ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి . ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా Continue Reading

Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-4

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-4 -సి.రమణ  క్రిందటి సంచికలో అనుకున్నట్లుగా మనం ఇప్పుడు  దశపారమితల గురించి తెలుసుకుందాం. పారమి అను పాళీ భాష  పదానికి అర్థం కొలత, కొలమానం. మనం దేనినైనా కొలవాలంటే ఒక కొలమానం ఉపయోగిస్తాము. కాలం దూరం,  ఉష్ణోగ్రత, కొలవడానికి  Continue Reading

Posted On :

నీలి మేఘాలు (పుస్తక సమీక్ష)

నీలి మేఘాలు -వురిమళ్ల సునంద కవిత్వం అంటే ఒక అన్వేషణ,ఒక తీరని వేదన,కవిత్వమొక జలపాతం. కవిత్వాన్ని తూచడానికి తూనికరాళ్ళు ఉండవంటారు చలం. అక్షరాన్ని అణువుగా అనుకుంటే ఆటంబాంబు లోని అణుశక్తి కవిత్వమని చెప్పవచ్చు. అక్షరాలను పూవులతో పోలిస్తే ఆ పూలు వెదజల్లే Continue Reading

Posted On :

కథా మధురం- చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

కథా మధురం   చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి చెదిరే ముగ్గు (కథ)    -ఆర్.దమయంతి కథా మధుర పరిచయం : ‘ఆకాశమంత ప్రేమకి నిర్వచనం అమ్మ ఒక్కటే!’ అని చెప్పిన కథ  – డా!! చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రాసిన చెదిరే Continue Reading

Posted On :

కొత్త అడుగులు-13 (తెరిచిన కిటికీలోంచి….)

కొత్త అడుగులు – 13 గీతా వెల్లంకి తెరిచిన కిటికీలోంచి…. – శిలాలోలిత ఈ ప్రకృతి మొత్తంలో అందమైన భావన ప్రేమ. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును. అన్నదెంత సత్యమో! ప్రేమించడం తెలిసిన వాళ్ళకు అశాంతి వుండదు. ఒక మృదత్వం, సున్నితత్వం, Continue Reading

Posted On :

అతడు (కథ)

అతడు –పద్మావతి రాంభక్త కొందరంతే అందమైన అట్టున్న పుస్తకాలను కొత్తమోజుతో కాలక్షేపానికి కాసేపు తిరగేసి బోరు కొట్టగానే అవతల విసివేస్తారు.ఇతడూ అంతే.అయినా నేను అతడిలా ఎందుకు ఉండలేక పోతున్నాను.అతడు నా పక్కన ఉంటే చాలనిపిస్తుంటుంది.అతడి సమక్షంలో ఉంటే చాలు, నా మనసంతా Continue Reading

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1 -డా.సిహెచ్.సుశీల వాగర్థా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మహాకవి కాళిదాసు ప్రార్థించి నట్లు ‘వాక్కు’ లేకుండా ‘అర్థం’ లేదు ‘అర్థం’ ‘వాక్కు’ను వదిలి ఉండలేదు. ఇవి పరస్పరం ఆధార Continue Reading

నిశిరాతిరి (కవిత)

నిశిరాతిరి – డా. కొండపల్లి నీహారిణి ఎక్కడినుండి రాలిందో ఓ చిమ్మచీకటి కుప్ప. ఎందుకు మౌనంవహించిందో మనసు కుండలో చేరి. ఒలకని మేధోమథనం ఒడవని బతుకుసమరం ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? ఆకలి మంటలవికావు, అన్నపు రాసుల లేమివీకావు, ఒళ్ళు చిల్లుపడ్డ Continue Reading

బాపట్ల నానీలు (కవిత)

బాపట్ల నానీలు – డా.సి.భవానీదేవి నీవాళ్ళు దూరమయ్యారా ? చింతించకు .. మేలు చేసుంటావు అందుకే ! అమ్మ.. నాన్న.. వెళ్లిపోయారు మట్టి మరోరూపందాల్చినా గుర్తించలేం  కదా.. శతాధిక నాటకాల పేటి కొర్రపాటి …. నాటక రచనలో ఘనాపాఠి ! సాహితీ Continue Reading

Posted On :

నవవాక్యం (కవిత)

నవవాక్యం -గిరి ప్రసాద్ చెల మల్లు అక్కడో పరువుతండ్లాడుతుంది గోబ్యాక్ నినాదాల వెనుక మర్మం జగద్విదితం  కులం గొంతుఆఖరిచూపునిచిదిమేసింది బిడ్డ భర్త హత్యలోప్రేమపర్వం తెరలుతెరలుగా సమాజగోడలపై చిత్రించబడుతుంది  మానసికస్థైర్యానివ్వలేని కులంమనిషిని చంపినా చేవ తగ్గకరంకెలేస్తుంది  గొడ్డలి వేటులో ప్రాణం గిలగిలలాడుతుంటేహర్షాతిరేకాలతోవీధుల్లో పైశాచిక కులోన్మాదం  పరిణతి ఇరవైల్లోనేజవాబులకు రంగుల పులిమే పాత్రికీచకత్వం  ప్రేమ భాష్యం  మారుతుందోమార్చబడుతుందో పరువు పదంలో కొంగ్రొత్తగా Continue Reading

తొలకరిజల్లుతో చెరువు (కవిత)

 తొలకరిజల్లుతో చెరువు -సుగుణ మద్దిరెడ్డి పాడి పశువులకు గడ్డి మేత లందించు పచ్చని పచ్చిక బీళ్లు!  చెరువులో చెట్ల మధ్యన ఆడిన  దాగుడు మూతలజోరు! పేడ ముద్దలు ఏరి సేకరించిన పిడకలకుప్పలెన్నో! ఎంత గిల్లినా తరగని పొనగంటాకు దిబ్బ లెన్నో!  చెరువునిండాక Continue Reading

అన్నిటా సగం (కవిత)

 అన్నిటా సగం -చెరువు శివరామకృష్ణ శాస్త్రి నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికే కాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై! నిన్ను అన్నగా, నాన్నగా, Continue Reading

సంతకం (కవిత్వ పరామర్శ)-4 (చూపుడువేలు పాడేపాట-శిఖామణి)

సంతకం (కవిత్వ పరామర్శ)-4 చూపుడువేలు పాడేపాట-శిఖామణి -వినోదిని ***** Please follow and like us:వినోదిని -స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు అంతకుముందు Continue Reading

Posted On :

అమెరికా తెలుగు కథలు- స్థానిక సమస్యలు

అమెరికా తెలుగు కథలు  – స్థానిక సమస్యలు -డా||కె.గీత (మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ వెబినార్ “తెలుగుకథ- వస్తు రూప వైవిధ్యం” లో డా|| కె.గీత ప్రత్యేక ప్రసంగం) ముందుగా నేను ఇవేళ ముఖ్యంగా తెలుగు సాహిత్య విద్యార్థులు కోసం నాలుగు Continue Reading

Posted On :

పునాది రాళ్ళు-15

పునాది రాళ్లు-15 -డా|| గోగు శ్యామల  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ కళా రూపాల్లో కులం జెండర్ రాజకీయాల పాత్ర  ఇప్పటి వరకు మనం తెలుగు జనుల మనసును చూరగొని  ఆ తదుపరి  బాధితులైన మహా నటినే చూసాం. ఇప్పుడు మనం Continue Reading

Posted On :

బహుళ-4 కె.సరోజిని కథ “తీరని బాధ”

బహుళ-4                                                                 – జ్వలిత కె. సరోజినీ కథ “తీరని బాధ” తెలంగాణాలో గ్రంధాలయోద్యమంతో మొదలైన “చదివించే” ఉద్యమం “ఆది హిందూ ఉద్యమం” ప్రోత్సాహంతో 1906 లో స్త్రీ విద్యకు పునాదులు పడ్డాయి. 1920 నాటికి స్త్రీల సమస్యలపై హైదరాబాదులో చర్చలు ఆరంభమై Continue Reading

Posted On :

స్వప్న వీధిలో… (కవిత)

స్వప్న వీధిలో… -డి.నాగజ్యోతిశేఖర్ రోజూ రెప్పలతలుపులు మూయగానే … నిద్రచీకటిలో గుప్పున వెలుగుతుందో నక్షత్రమండలం! కలతకృష్ణబిలాల్ని కలల లతల్లో చుట్టేసి… దిగులు దిగుడుబావిని దిండుకింద పూడ్చేసి ఒళ్లు విరుచుకుంటుందో వర్ణప్రపంచం! ఊహాల్ని శ్వాసల్లో నింపి… ఊసుల్ని పూలలోయల్లో  ఒంపి… మనస్సు మూట Continue Reading

జ్ఞాపకాలసందడి -15

జ్ఞాపకాల సందడి-15 -డి.కామేశ్వరి  వరలక్ష్మీవ్రతం  నాడు తప్పకుండ నాకు  గుర్తువచ్చే మాట ఓటుంది. మా అక్క  బావ  ఓసారి పూజ  టైంకి  మాఇంట్లో వున్నారు . అక్కని ,నన్నుచూసి మావారు వీళ్ళు మన భార్యలు  మనడబ్బు  ఖర్చుపెట్టి మళ్ళీ జన్మలో మంచి Continue Reading

Posted On :

అమెరికాను ఉర్రూతలూగించిన మాడలిన్

అమెరికాను ఉర్రూతలూగించిన మాడలిన్ -ఎన్.ఇన్నయ్య ఒకే ఒకసారి భారతదేశం సందర్శించిన మాడలిన్, హైదరాబాద్ లో మల్లాది సుబ్బమ్మ – రామమూర్తి మానవవాద దంపతులకు అతిథిగా వున్నది. ఆ తరువాత విజయవాడలో గోరా కుమారుడు లవణం, తదితరులతో కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె ఫోటోను Continue Reading

Posted On :

కథాపరిచయం -నేను చంపిన అమ్మాయి -ఆనంద

కథాపరిచయం నేను చంపిన అమ్మాయి – ఆనంద -జానకి చామర్తి ఆ తరం కన్నడకథకులలో మాస్తిగారి తరువాత ఎక్కువ ప్రజాదరణ పొందిన రచయిత అజ్జింపుర సీతారామం ( ఆనంద)గారు. వారు వ్రాసిన కథలలో మంచిపేరు పొందిన కథ  ‘ నాను కొంద Continue Reading

Posted On :

ట్రావెల్ డైరీస్ -6 (నక్షత్రాలు నేలదిగే నగరం)

ట్రావెల్ డైరీస్ -6 నక్షత్రాలు నేలదిగే నగరం -నందకిషోర్  హిమాలయాల్లో ఏడు సరస్సులు (సాత్ తాల్) ఒకే చోట ఉండే ప్రాంతం ఒకటుంది. ఆ ప్రాంతానికంతా వన్నె తెచ్చిన్నగరం నైనితాల్. ఇది ఉత్తరాఖండ్ రాజధాని. మనదేశంలోని అందమైన నగరాల్లో ఒకటి. నయనాదేవి Continue Reading

Posted On :

ముసురు (కథ)

ముసురు –మణి వడ్లమాని వాన  జల్లు  పడుతూనే ఉంది. ఒక్కసారి  పెద్దగా, ఒక్కోసారి చిన్నగా  జల్లులు  పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జనం,సందడిగ  కోలాహలంగ ఉంది , కుర్చీలలో  కూర్చొని   కునికి పాట్లు పడేవారు కొందరు. పుస్తకాలు  తెచ్చుకొని  చదువుకునే  Continue Reading

Posted On :

ప్రమద -శృతి హాసన్(ఒక మాట దొర్లితే-కవిత)

ప్రమద శృతి హాసన్ ఒక  మాట దొర్లితే (కవిత) –సి.వి.సురేష్  నవంబర్ 20, 2013 లో ఒకరోజు ఉదయాన్నే ఆమె తన ఇంట్లో ఉండగా, ఒక దుండగుడు ఇంటి తలుపు తట్టి, ఆమె తలువు తీసాక,  “నువ్వు నన్నెందుకు గుర్తు పట్టడం Continue Reading

Posted On :

కథాకాహళి- జి. నిర్మలారాణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి జి. నిర్మలారాణి కథలు జి. నిర్మలా రాణి అనంతపురం లోని ఫుట్టపర్తి సాయిబాబా జూనియర్ కాలేజిలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. “గాజుకళ్ళు” పేరుతో  2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని Continue Reading

Posted On :

సిలికాన్ వాలీలో శాంతిదేవి!

సిలికాన్ వాలీలో శాంతిదేవి! -ఎన్.ఇన్నయ్య అంతర్జాతీయంగా శాంతిదేవి చారిత్రక పాత్ర వహించింది. ఆమె అమెరికాలో ప్రతిభావంతురాలుగా పేరొంది, ధనగోపాల్ ముఖర్జీ వద్ద చదివి, రవీంద్రనాథ్ ఠాగోర్ కవిత్వాలను ఆనందించిన మేథావి. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి ముచ్చట. శాంతిదేవి అసలు Continue Reading

Posted On :

బహుళ-3 (దాసరి శిరీష)

బహుళ-3                                                                 – జ్వలిత దాసరి శిరీష కథ “వ్యత్యాసం” వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథకు శతాధిక సంవత్సరాలు నిండిపోయిన సమయంలో కరోనా కరాళ నృత్యం కథలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవులు రచయితలు భయపడకుండా అంతర్జాలంలో సాహిత్య Continue Reading

Posted On :

నారి సారించిన నవల-14

  నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  డా. పి. శ్రీదేవి  వ్రాసిన నవల  ఒకే ఒక్కటి  ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 Continue Reading

యాత్రాగీతం-15 (అలాస్కా-3)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-3 మర్నాడు ముందే బుక్ చేసుకున్న టూరు ప్రకారం మేం ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరే గ్లాస్ డూమ్ ట్రైనులో  విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరుతాం. అక్కణ్ణించి Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-3

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-3 -వెనిగళ్ళ కోమల సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో Continue Reading

Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 12

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం నా భర్త అక్కడ ఉన్నాడా? అని అడుగగానే ఆయన నా కోసం బయటికి వచ్చాడు. ఆయన రాత్రంతా కాపలా కాస్తూ Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ -వసుధారాణి  ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత ,ఉత్సాహం ఎక్కువగా ఉండే బాల్యావస్థలో చక్కటి మార్గదర్శనం చేయటానికి మాకు దొరికిన మార్గదర్శి మా కృష్ణానందం బావగారు.మా రెండవ అక్కయ్యా,బావగార్లయిన సావిత్రి,కృష్ణానందం (ఇద్దరూ జువాలజీ లెక్చరర్లు)వాళ్ళ పిల్లలు Continue Reading

Posted On :

విరోధాభాస (ఝాన్సీ కొప్పిశెట్టి నవల పై సమీక్ష)

విరోధాభాస (ఝాన్సీ కొప్పిశెట్టి నవల పై సమీక్ష) -డా.సిహెచ్. సుశీల అతివేగంగా మారిపోతున్న ప్రపంచపోకడలు అన్ని రంగాలకూ వర్తించినట్లే మానవసంబంధాలు, ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలకు కూడ వర్తిస్తూ, “ ఆత్మాభిమానం, వ్యక్తిత్వం” వంటి వాటిని బీటలు వారేలా గట్టి దెబ్బే కొడుతున్నాయి. Continue Reading

మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి – మైధిలీ శివరామన్

 మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి – మైధిలీ శివరామన్ – పి.జ్యోతి ఈ ప్రపంచంలో ఎందరో స్త్రీలు పుడుతున్నారు, చనిపోతున్నారు. కొందర్ని మనం మనకు అనుకూలంగా గుర్తుపెట్టుకుంటాం, మనం అనుకున్న విధంగా కొందరు లేరని ఆశ్చర్యపడతాం. కాని మన తోటి సామాన్య స్త్రీలను Continue Reading

Posted On :

అదిగో ద్వారక

అదిగో ద్వారక (డా. చింతకింది శ్రీనివాసరావు) -అనురాధ నాదెళ్ల తమ పాలనలో ఉన్న ప్రజలని ఎక్కువ తక్కువ వర్గాలుగా విభజించి, ఆ విభజన బలంతో అదే ప్రజలమీద పెత్తనం చేసే స్వార్థపరులైన అధికారవర్గం, ఆ విభజన వెనుక ఉన్న అసలు తత్త్వం Continue Reading

Posted On :

అభిమతం

అభిమత -వురిమళ్ల సునంద కవిత్వాన్ని చూడగానే ముందుగా మనసులో కొన్ని రకాల ప్రశ్నలు మెదులుతుంటాయి.. అది సామాజిక బాధ్యత గల కవిత్వమా.. స్వీయానుభవాల వ్యక్తీకరణా? భావోద్వేగాలతో ముడిపడిన స్పందనా… అస్తిత్వ స్పృహ..  సమస్యలకు పరిష్కారమా.. అని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే Continue Reading

Posted On :

పౌలస్త్యహృదయం దాశరథి విజయం – 2

 పౌలస్త్యహృదయం దాశరథి విజయం-2 -వసుధారాణి  హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’ తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి సమీక్ష రెండవ భాగం పౌలస్త్య రావణుని హృదయం నరజాతులన్నింటినీ ఏకీకృతం చేసి వారందని రక్ష సంస్కృతిలో వైదిక ధర్మం ఆచరించేలా Continue Reading

Posted On :

కథాతమస్విని-3

కథాతమస్విని-3 అర్ధాంగి రచన & గళం:తమస్విని ***** Please follow and like us:తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో Continue Reading

Posted On :

నవలాస్రవంతి-5 (ఆడియో) వాకాటక మహాదేవి (బి. ఎన్. శాస్త్రి నవల)

Please follow and like us:రామోజు హరగోపాల్ -రామోజు హరగోపాల్‌, కవి, పురాతత్వ పరిశోధకులు, హైదరాబాదు

జగదానందతరంగాలు-6(ఆడియో) నిజమైన పారితోషికం

జగదానందతరంగాలు-7 నిజమైన పారితోషికం రచన: డాక్టర్ కొచ్చెర్లకోట జగదీశ్ గళం: శ్రీమతి తురగా కనకదుర్గా భవాని నోటిమీద వేలుపెట్టి వారించాను మాట్లాడొద్దని. స్టెతస్కోపుతో చూస్తున్నాను. బాగా గాలి పీల్చుకొమ్మని, అస్సలు మాట్లాడకూడదని ముందే హెచ్చరించాను. అయినా వినదు ఈ మామ్మ. మాట్లాడ్డం Continue Reading

వసంతవల్లరి – అతడు-నేను (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  అతడు-నేను రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** Please follow and like us:అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా Continue Reading

వెనుతిరగని వెన్నెల(భాగం-15)

వెనుతిరగని వెన్నెల(భాగం-15) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-15) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ Continue Reading

Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-7 (ఎం.కె.గాంధీ & సుభాష్ చంద్ర బోస్)

ఉత్తరం-7 నీవొక్కడివే యుద్ధాన్ని ఆపగలవు రచయిత: ఎం.కె.గాంధీ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు. కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. Continue Reading

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! (మార్గె పియర్సీ-అనువాద కవిత)

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! మూలం: మార్గె పియర్సీ అనువాదం: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! ఈ రేజర్ బ్లేడ్ల నడుమ లోయలో నా ఆడతనాన్ని అలానే దుస్తుల్లా మార్చుకొంటూండాలని ఉంది… ఏం,ఎందుక్కూడదు? మగాళ్ళెప్పుడూ తమ మగతనాన్ని Continue Reading

తండ్రీ, కూతురూ (కవిత)

తండ్రీ, కూతురూ -చెరువు శివరామకృష్ణ శాస్త్రి ఆనాడు అల్లరి చేసే పిల్ల ఈనాడు చల్లగ చూసే తల్లి ఆనాడు ముద్దులొలికే బంగరు బొమ్మ నేడు సుద్దులు చెప్పే చక్కని గుమ్మ నీ పసితనమున నీకు అన్నం తినిపించబోతే నీ చిన్ని చేతులతో Continue Reading

ఆత్మీయ నేస్తం (కవిత)

ఆత్మీయ నేస్తం -ములుగు లక్ష్మీ మైథిలి ప్రతి ఉదయం అలారమై పిలుస్తుంది బ్రతకడానికి పాచిపని అయినా ఇంటి మనిషిలా కలిసిపోతుంది ఒక్క చేత్తో ఇల్లంతా తీర్చిదిద్దుతుంది నాలుగు రోజులు రాకపోతే డబ్బులు తగ్గించి ఇచ్చే నేను.. ఇప్పుడు లాక్ డౌన్ కాలంలో Continue Reading

దుఃఖ మోహనం (కవిత)

దుఃఖ మోహనం -ఐ.చిదానందం నీవెప్పుడు ఏడవాలనుకున్నా నిస్సంకోచంగా ఏడ్చేయ్ దుఃఖాన్ని వర్షపు నీటిలో తడిపేయ్ కానీ మద్యంలో తేలనీయకు ఏడ్వలనిపించినప్పుడల్లా ఏడ్చేయ్ కానీ ఈ లోకానికి  దూరంగా వెళ్లి ఏడ్వు ప్రతి దుఃఖాన్ని వెలకట్టే ఈ దుష్టప్రపంచం నీ గొంతుతో ఎప్పటికీ Continue Reading

Posted On :

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి నా ఉనికి నిశ్శబ్దం! కానీ నా రాతలు మాత్రం ఓ శబ్దస్పర్శే!! వేలభావాలు తోడుతున్నాను! చిత్రంగా గుండెబావి ఊరుతూనే ఉంది!! కలం విప్లవానికి తొలి గళం! సంఘం గుట్టు విప్పుతుంది కదా! కాలం కరిగిపోతోంది!! ఆయువు Continue Reading

బతుకు బీడీలు (కవిత)

బతుకు బీడీలు -అశోక్ గుంటుక నా పెళ్లిచూపుల్లో నాన్నకెదురైన మొదటి ప్రశ్న “అమ్మాయికి బీడీలు వచ్చు కదా ?” లోపల గుబులున్నా నేనపుడే అనుకున్నా జవాబు వారికి నచ్చేనని కట్నం తక్కువే ఐనా నేనే ఆ ఇంటి కోడలయ్యేనని………. నీటిలో తడిపి Continue Reading

Posted On :

వర్షానికి ప్రేమ లేఖ (కవిత)

వర్షానికి ప్రేమ లేఖ -వెంకటేష్ పువ్వాడ ఒక ఉష్ణ ధామ హృదయం ఊసులు బాసలు ఉడుకుతున్న సాయంకాలం వేల దేహమంతా పగుళ్లు ఉచ్వాశ నిశ్వాసాలనిండా విరహ గేయం పశ్చిమ మలయ మారుత వింజామరాల హాయి లాలనలో లోలనమై ఊగుతున్న క్షణాన ఒక Continue Reading