దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి దేవి తన మావగారిని రక్షించిన తరువాతే తన ప్రాణ రక్షణ అని నిశ్చయించుకుంది. ఆయనను ఎలాగైనా తన నావ పైకి రప్పించాలి. హరివల్లభ రాయ్ ఇంతకు క్రితం ఇంగ్లీషువాడి నాగతరికి భవాని ఠాకూర్ బరకందాజ్కు జరిగిన పోరటం వద్ద వున్నవాడే. అయితే, అతను ఇంగ్లీషువాడి నాగతరిలో లేడు. చాణక్య నీతి ఉపయోగించి తనకు మాత్రం ఏమీ ప్రమాదం జరగకుండా […]
Continue Reading

