రచయిత్రి వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయిని. ప్రవృత్తి, బాలల కథలు, సామాజిక అంశాలపై కథలు, ఎవేర్నెస్ బుర్రకథలూ, రేడియోలో ప్రసంగాలు, హిందీ కదా ప్రసారాలు. సారంగ, సాక్షి, ప్రజాశక్తి, మన తెలంగాణా, ప్రతిలిపి,మాధ్యమాల్లో కథలు ప్రచురితం.
దూరంగా అతను! – మనోజ నంబూరి అబ్బ…ఈ మల్లె తీగ మళ్ళీ చిగురులేస్తుందనీ, జీవంతో నవనవలాడుతుందనీ అస్సలు అనుకోలేదబ్బా….అచ్చం నాలాగ!. నాలాగే కదూ బుల్లి బుల్లి లేత చివుళ్ళ పాపలూ……బుజ్జి బుజ్జి….చిట్టి చిట్టీ..తీగని కదిలిస్తూ, ముద్దు చేసింది దీప. వెంట ఎవరైనా పడితే గాని నువ్వు వేగం అందుకో లేవు…….అన్నట్టుగా ఉన్నట్టుండి ఆమె జీవితం లో ఒక వేగం, ఒక క్రమం, ఓ ఉత్కంఠ, ఓ పరిమళం కలగలిసి, ఉదయాలన్నీ ఓ కొత్త రోజుగా ఊరిస్తూ, ఉసిగొల్పుతూ […]