రాగసౌరభాలు- 13 (చక్రవాకం)
రాగసౌరభాలు-13 (చక్రవాకం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ నేస్తాలందరికి శుభాకాంక్షలు. ఈ నెల మనసును కదిలించే చక్రవాకం రాగాన్ని గురించిన విశేషాలు తెలుసుకుందాము. చక్రవాకం 72 మేళకర్తల పథకానికన్నా మునుపే ఉన్న పురాతన రాగం. పూర్వ నామం వేగవాహిని. 16వ మేళకర్తగా ఇమడ్చటానికి వెంకటమఖీ రాగ నామానికి ముందు తోయ అనే అక్షరాలను చేర్చి తోయవేగ వాహినిగా నామకరణం చేశారు. దీక్షితులుగారు కూడా ఈ నామాన్నే గుర్తించారు. గోవిందాచార్యులు 72 మేళకర్తల నామాలను సరిచేసి మార్చినపుడు ఈ […]
Continue Reading












































































