దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ఇంటావిడ హరివల్లభ బాబు గదిలోకి వెళ్ళింది. ఆయన అప్పుడే నిద్రలేచి తువ్వాలు మీద నీళ్ళు చిలకరించుకుని, ముఖం తుడుచుకుంటున్నాడు. ఆయనను ముందు కొంచెం మచ్చిక చేసుకోవటానికి, “అయ్యో మిమ్మల్ని ఎవరు నిద్ర లేపారు? నేనందరికీ చెప్పా, గోలచేసి మిమ్మల్ని నిద్ర లేపొద్దని. అయినా నా మాట ఎవరు వింటారు?” అన్నది. […]
Continue Reading