వేతన వెతలు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
వేతన వెతలు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -కె.విజయ ప్రసాద్ వసంతకు కొంత అలసటగా ఉంది. నడుం వాలుద్దామనుకుంది. కానీ సునందకు తనిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. వాళ్ళబ్బాయి రమేష్ పుట్టినరోజు పండుగకు తప్ప కుండా వస్తానని వాగ్దానం చేసింది. వసంత, సునందల స్నేహం ఈనాటిది కాదు. రెండు దశాబ్దాల నుంచి ఫ్రండ్సు. భర్త మనోజు యింకా రాలేదు. అతను నలభై కిలోమీటర్ల దూరంలోని ఒక పల్లెటూరులో టీచరుగా అఘోరిస్తున్నాడు. అతనితో పోలిస్తే తన […]
Continue Reading
















































































