జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-9
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-9 -కల్లూరి భాస్కరం ఇక ఇప్పుడు… ఎట్టకేలకు…మన దగ్గరికి వస్తున్నాను. నిజానికి జెనెటిక్స్ కి సంబంధించి మన దగ్గరికి రావడం అంత అలవోకగా జరగాల్సింది కాదు. దానికి తగిన పూర్వరంగాన్ని రచించుకోవాలి. ఇది ఒక విధంగా పతాక సన్నివేశం. పతాకసన్నివేశాన్ని రక్తి కట్టించాలంటే కొంత అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పాదాల కింద నేల కంపించడం లాంటి ప్రభావం చూపే ఏ విషయాన్ని చెప్పడానికైనా అలాంటి కొంత ప్రయత్నం అవసరమే. వందలు, వేల […]
Continue Reading