నిష్కల (నవల) భాగం-30
నిష్కల – 30 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్దకొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ. అత్తను కన్న తల్లిలా ఆదరించే శోభ. అకస్మాత్తుగా తన ముందు నిలిచిన సారా తల్లిని చూసి ఆశ్చర్యపోతుంది నిష్కల. ఇక నుంచి నాకు ఇద్దరు కూతుళ్లు అన్న ఆమె నిష్కల్మషమైన స్వభావం నిష్కలను ఆకర్షించింది. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆమె వెళ్తూ నిష్కల, అంకిత్ లను భోజనానికి ఆహ్వానిస్తుంది. *** ప్రకృతి ఎంత […]
Continue Reading