కాళరాత్రి- 16 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-16 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల గెటోలో అమ్మ అలా చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. నాకు నిద్రపట్టలేదు. కాలిపుండు విపరీతంగా సలుపుతున్నది. మరునాడు క్యాంపు క్యాంపులా లేదు. ఖైదీలు రకరకాల బట్టలు ధరించారు. మారువేషాల్లా అనిపించాయి. చలి కాచుకునే ఉద్దేశ్యంలో ఎన్నో బట్టలు ధరించాము. బఫూన్లలాగా ఉన్నాము. బ్రతికిన వాళ్ళలా గాక, చచ్చిన వాళ్ళలా ఉన్నాము. పెద్ద బూటు ఒకటి తొడుక్కుందామని ప్రయత్నించాను. కుదరలేదు. దుప్పటి చించి కాలుకు […]
Continue Reading