నవతరం యువతి (“ఉషా సుబ్రహ్మణ్యం” తమిళ అనువాదకథ)
నవతరం యువతి తమిళం : ఉషా సుబ్రమణ్యన్ తెలుగు అనువాదం : గౌరీ కృపానందన్ “జేజేలు! మూర్తీభవించిన స్త్రీత్వానికి జేజేలు! నా పేరు భారతి. తలపాగా ధరించిన తమిళ కవి… నా పేరుతో ఉన్న భారతియారును నా వాదనకు తోడుగా ఉండమని ఆహ్వానిస్తున్నాను.” సూటిగా చూస్తూ, అంతులేని ఆత్మవిశ్వాసంతో వేదిక మీద నిటారుగా నిలబడ్డ ఆ యువతిని చూసి అందరూ చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు. ఉప్పెన లాగా భారతి ప్రసంగించింది. “పురుషుడికి స్త్రీ ఏమాత్రమూ తక్కువ […]
Continue Reading