నా జీవన యానంలో (రెండవ భాగం) -11
నా జీవన యానంలో- రెండవభాగం- 11 -కె.వరలక్ష్మి అప్పటికి స్కూలు ప్రారంభించి పదేళ్లైనా రేడియో కొనుక్కోవాలనే నాకల మాత్రం నెరవేరలేదు. ఇంట్లో ఉన్న అరచెయ్యంత డొక్కు ట్రాన్సిస్టర్ ఐదు నిమషాలు పలికితే అరగంట గరగర శబ్దాల్లో మునిగిపోయేది. ఏమైనా సరే ఒక మంచి రేడియో కొనుక్కోవాల్సిందే అనుకున్నాను. అలాంటి కొత్త వస్తువులేం కొనుక్కోవాలన్నా అప్పట్లో అటు కాకినాడగాని, ఇటు రాజమండ్రిగాని వెళ్లాల్సిందే. ఒక్క పుస్తకాలు తప్ప మరేవీ సొంతంగా కొనే అలవాటు లేదప్పటికి. మోహన్ తో చెప్పేను, […]
Continue Reading