కథామధురం-మంథా భానుమతి
కథామధురం మంథా భానుమతి -ఆర్.దమయంతి ‘ ప్రతి స్త్రీ విషాదం వెనక ఒక మగాడు వుంటాడు ‘ అని నిర్ధారించే కథ… – శ్రీమతి మంథా భానుమతి ‘స్వార్ధం’ కథ. ***** ‘స్త్రీ అమూల్యమైనదే. కాకపోతే చాలా అమూల్యమైన పరికరం.’ అందుకే, మగాడు తన తెలివితోనో, మోసం తోనో..ఆమెని వినియోగించుకుని లబ్ది పొందాలని తహతహలాడతాడు. ఆ ప్రయత్నం లో, ఆ ఆరాటంలో..చివరికి నైతికం గా ఎంతగా దిగజారుతాడూ అంటే – ఎంత ద్రోహం తలబెట్టడానికైనా వెనకాడడు. అతనెవరో […]
Continue Reading