కనక నారాయణీయం-50
కనక నారాయణీయం -50 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఎదురుగా హిమాలయ శిఖరాలు! వారి వారి స్థాయిలను బట్టి కూర్చుని ఉన్న దేవతలందరి నిర్నిమేష దృక్కులూ ఒకే చోట కేంద్రీకృతాలై ఉన్నాయి. డమరుక విన్యాసాలూ, శంఖ ధ్వనులూ, వీణా వేణు నాదాలూ, జతుల సందడులూ – అన్నిటితో కూడిన సర్వేశ్వరుని నాట్య చాతుర్య దృశ్యాలు! ఏమానందము భూమీతలమున ! అదిగదిగో! బంగారు రంగుల మబ్బులు, నెమ్మది […]
Continue Reading