యాత్రాగీతం(మెక్సికో-కాన్ కూన్-ఐలా మొహారీస్)-6

యాత్రాగీతం(మెక్సికో)-6 కాన్ కూన్ -ఐలా మొహారీస్ -డా|కె.గీత భాగం-8  కాన్ కూన్ లో మొదటిరోజు చిచెన్ ఇట్జా సందర్శనం, ఆ తర్వాత ఒళ్లు గగుర్పొడిచే సెనోట్ అనుభవం తర్వాత తిరిగి రిసార్టుకి వచ్చే దారిలో “వేలొదొలీద్” (Valladolid) అనే పట్టణ సందర్శనానికి Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6 -కె.వరలక్ష్మి  ఇల్లూ స్కూలూ ఒకటే కావడం వల్ల మా పిల్లలు సెలవు రోజొస్తే స్కూలాటే ఆడుకునే వాళ్లు. ఒక్కళ్ళు టీచరు ఇద్దరు విద్యార్థులు. బైట పిల్లలొచ్చిన అదే ఆట. వాళ్లకెప్పుడూ టీచర్ స్థానం ఇచ్చేవాళ్లు Continue Reading

Posted On :

మా కథ -గనికార్మికుని భార్య దినచర్య

మా కథ  -ఎన్. వేణుగోపాల్  గనికార్మికుని భార్య దినచర్య నా భర్తకు మొదటి షిఫ్ట్ ఉన్నప్పుడు నాకు ఉదయం నాలుగింటికే తెల్లవారుతుంది. లేచి ఆయనకు ఉపాహారం తయారు చేస్తాను. నేనప్పుడే సత్తనాలు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సల్లేనా అంటే మాంసం, Continue Reading

Posted On :

యదార్థ గాథలు-సాహసమే జీవితం

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి పరిచయం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ చివరికి జీవితాన్ని అంతం చేసుకుందామనుకుని కూడా తిరిగి ఆత్మస్థైర్యంతో వాళ్ళకాళ్ళమీద వాళ్ళు నిలబడి విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది తారసపడ్డారు. అదే మహిళా సాధికారత. వీరి జీవితాలు స్ఫూర్తిగా Continue Reading

అనుసృజన-ఆడదానికే ఎందుకు?

ఆడదానికే ఎందుకు?   హిందీ మూలం – అంజనా వర్మ                                                           అనుసృజన – ఆర్.శాంతసుందరి  ఆ వీధులే కదా ఇవి ఇంతకు ముందే కొందరు మగపిల్లలు నడిచివెళ్ళిన వీధులు? గోల గోలగా అల్లరి చేస్తూ తుళ్ళుతూ తూలుతూ కబుర్లు చెప్పుకుంటూ? ఆ వీధుల్లోనే Continue Reading

Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ    నిన్నువిడిచి నిముషమైన నిలవడమే కష్టం నీవులేని కాలాన్నిక కదపడమే కష్టం   కన్నుకన్ను కలిసినపుడు దేహమంత పులకరమే మనసులింత ముడిపడితే మసలడమే కష్టం   మధువులొలుకు మాటలన్ని  వినుటకైతె ఆనందమే పరితపించు పెదవులనిక ఓదార్చడమే కష్టం Continue Reading

కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ – తోడబుట్టువు

  కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ –  తోడబుట్టువు  -ఆర్.దమయంతి జీవితం లో ఎవరిని పోగొట్టుకున్నా,  ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే అవకాశం వుంటుంది. కానీ, అమ్మ లేని శూన్యం మాత్రం – ఎప్పటికీ ఖాళీ గానే వుండిపోతుంది. కారణం? – అమ్మనీ, అమ్మ Continue Reading

Posted On :

గురుశిష్యులు (బాల నెచ్చెలి-తాయిలం)

గురుశిష్యులు -అనసూయ కన్నెగంటి   తల్లి కాకికి బెంగగా ఉంది.      పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకటి బాగానే ఉంది. రెక్కలు రాగానే తన తిండి తాను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది. రెండవ దానితోనే తల్లి కాకికి బెంగ. దానికీ ఎగరటం బాగానే వచ్చింది. కానీ Continue Reading

Posted On :

క’వన’ కోకిలలు- ఆండాళ్ / గోదాదేవి

క”వన” కోకిలలు  :  ఆండాళ్ / గోదాదేవ                  ( 9 వ శతాబ్దం )                           -నాగరాజు రామస్వామి         ” నన్ను నా ప్రభువు చెంతకు Continue Reading

చిత్రలిపి-చిల్డ్రన్స్ డే

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  పండగలంటే పంద్రాఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగేగా. అదిగో తెల్లవారు ఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. పొయ్యి మీద నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి అప్పటికీ ఇరుగూ పొరుగూ Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ    నువ్వు నేనె ప్రేమంటే కథగ నిలిచి పోవాలి నిన్ను నన్ను చూసి ప్రేమ తనువు మరిచి పోవాలి మన్ను మిన్ను కానరాని లోకంలో మన ప్రణయం బాధలన్ని తమకు తామె భువిని విడిచి పోవాలి కళ్ళు Continue Reading

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5 -కె.వరలక్ష్మి  అది 1977 వ సంవత్సరం, ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిబ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి. ‘నేను ఆడ పిల్లలకి Continue Reading

Posted On :

యాత్రాగీతం(మెక్సికో-కాన్ కూన్-చిచెన్ ఇట్జా-ఇక్కిల్ సెనోట్)-5

యాత్రాగీతం(మెక్సికో)-5 కాన్ కూన్  -డా||కె.గీత భాగం-7 కాన్ కూన్ లో మొదటి టూరు ప్రపంచంలో ఎనిమిది ఆధునిక వింతల్లో  ఒకటైన “చిచెన్ ఇట్జా”లో విచిత్రమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన కట్టడమైన కుకుల్కాన్ గుడి [El Castillo (Temple of Kukulcan)] Continue Reading

Posted On :

మా కథ -గని కార్మికులెట్లా పనిచేస్తారు?

మా కథ (దొమితిలా చుంగారా) -అనువాదం: ఎన్. వేణుగోపాల్  గని కార్మికులెట్లా పనిచేస్తారు? గనుల్లో రెండు రకాలైన పని ఉంటుంది. ఒకటేమో సాంకేతికులు చేసేది, మరొకటి గని – పనివాళ్ళు చేసేది. గని పని ఎప్పుడూ ఆగదు, పగలూ రాత్రీ నడుస్తూనే Continue Reading

Posted On :

కథా మధురం-కల

కథా మధురం  ఒక వాస్తవానికి మెలకువ గా నిలిచిన కథ – ‘కల’  (రచయిత: విద్యార్థి) -ఆర్.దమయంతి  ఈ ప్రపంచంలో అత్యంత కటిక బీదవాడు ఎవరూ అంటే, అందరూ వుండీ ఎవరూ లేని వాడు. తన ఒంటరితనమే తనకు తోడు గా  Continue Reading

Posted On :

క’వన’ కోకిలలు- ఎల్లా వీలర్ విల్ కాక్స్

క”వన” కోకిలలు : ఎల్లా వీలర్ విల్ కాక్స్  -నాగరాజు రామస్వామి  ( నవంబర్ 5,1850 – అక్టోబర్ 30,1919 )                     నువ్వు నవ్వితే నీతో కలిసి నవ్వుతుంది లోకం,              ఏడ్చావా, ఒంటరిగానే  ఏడ్వాల్సి ఉంటుంది;              పుడమికీ వుంది పుట్టెడు దుఃఖం.  Continue Reading

అతి తెలివి  (బాల నెచ్చెలి-తాయిలం)

                                         అతి తెలివి  -అనసూయ కన్నెగంటి             పిల్ల దొంగ  రాముడుకి ఆ రోజు దొంగతనం చేయటానికి ఎక్కడా అవకాశం దొరకలేదు. దాంతో అతనిలో పట్టుదల పెరిగి  ఒక్క దొంగతనమైనా చేయకుండా ఇంటికి తిరిగి వెళ్లకూడదని ఊరంతా తిరగసాగాడు.       అలా తిరుగుతూ తిరుగుతూ  రోడ్డు Continue Reading

Posted On :

అనుసృజన-తెగితే అతకదు ఈ బంధం

తెగితే అతకదు ఈ బంధం   హిందీ మూలం – జ్యోతి జైన్ అనుసృజన – ఆర్.శాంతసుందరి అనుభ,  కవిత చదవటం పూర్తిచేయగానే ఆ చిన్న హాలు చప్పట్లతో మారుమోగింది.  ఆమె కొద్దిగా వంగి, అందరికీ నమస్కరించి వెళ్లి తన కుర్చీలో కూర్చుంది.
” Continue Reading

Posted On :

చిత్రలిపి-దీపావళి

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  ఎవరు ఎవర్ని చంపారు? ఎంత వాతావరణ కాలుష్యం నింపారు? మనకున్న మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై అయిదు పండగలు వచ్చినా  ఈ దరిద్రం ఎప్పటికీ వదిలేది కాదు కాని వినండి. నాకు Continue Reading

అనుసృజన-అస్తిత్వపోరాటానికి చిరునామా: అమృతా ప్రీతమ్

అస్తిత్వపోరాటానికి చిరునామా :అమృతా ప్రీతమ్ – ఆర్.శాంతసుందరి ఒక స్త్రీ అందంగా ఉంటే,ఆపై ప్రతిభ గలదైతే,తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలని అధిగమించేందుకు ఈ ప్రపంచంతో హోరాహోరీ పోరాడుతూ పేరు తెచ్చుకోడం ప్రారంభిస్తే ఆమెకి ఎన్ని రకాల సమస్యలు ఎదురౌతాయో Continue Reading

Posted On :

మా కథ -గని కార్మికుల నివాసం

మా కథ  -ఎన్. వేణుగోపాల్  గని కార్మికుల నివాసం సైగ్లో-20 ఒక గని శిబిరం. అక్కడున్న ఇళ్లన్నీ కంపెనీవే, చాలామంది గని పనివాళ్లు పొరుగున ఉన్న లలాగువాలోను, దగ్గర్లోని ఇతర కంపెనీయేతర గ్రామాల్లోనూ కూడా నివసిస్తారు. ఈ శిబిరంలోని ఇళ్లన్నీ ఏ Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4 -కె.వరలక్ష్మి  M.A. తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి. 1.విజయ విలాసము, 2. సారంగధర చరిత్రము. చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను. Continue Reading

Posted On :

క’వన’ కోకిలలు- అమ్రితా ప్రీతమ్

    క’వన’ కోకిలలు-  అమ్రితా ప్రీతమ్  -నాగరాజు రామస్వామి   ( ఆగస్టు 31 , 1919 – అక్టోబర్ 31 , 2005 )                     Continue Reading

కథా మధురం-దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి)

కథా మధురం   కథా సాహిత్యం లో  – నే చదివిన స్త్రీలు దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి కథ)  -ఆర్.దమయంతి శీర్షిక గురించి నాలుగు మాటలు : కథా సాహిత్యం లో  నే చదివిన స్త్రీలు ఎందుకు రాయాలనిపించిందంటే .. ఏ Continue Reading

Posted On :

గజల్-అమ్మచేతి గోరుముద్ద

  గజల్-అమ్మచేతి గోరుముద్ద –జ్యోతిర్మయి మళ్ల  అమ్మచేతి గోరుముద్ద తింటుంటే ఎంత హాయి అమ్మచీర కుచ్చిళ్ళలొ దాగుంటే ఎంత హాయి   అన్నలక్కలందరూ ఆడుకుంటు ఉంటారు అమ్మ ఒడిలొ కూచునీ చూస్తుంటే ఎంత హాయి   జ్వరమొచ్చిన బాధంతా లేనె లేదు Continue Reading

యాత్రాగీతం(మెక్సికో)-4

యాత్రాగీతం(మెక్సికో)-4 కాన్ కూన్  -డా||కె.గీత భాగం-6   కాన్ కూన్ లో మొదటి రోజు  టైం షేరింగు స్కీము వాళ్ల బారిన పడి సగం రోజు వృథా అయినా సాయంత్రం వెళ్లిన  పైరేట్ షిప్పుటూరుతో ఆహ్లాదంగా గడిచింది. రెండవ రోజు మేం Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా) దొమితిలా మాట

మా కథ  దొమితిలా మాట -ఎన్. వేణుగోపాల్  ఇప్పుడు నేను చెప్పేదేదో నా సొంత గొడవగా ఎప్పుడూ ఎవరూ వ్యాఖ్యానించొద్దని నా కోరిక. నా జీవితమంతా జనానిది. నాకేమేం జరిగాయో నా దేశంలో వందలాది మందికవే జరిగాయి. నేను స్పష్టంగా చెప్పదలచుకున్నది Continue Reading

Posted On :

అనుసృజన- లీవ్ మి అలోన్(కవిత)

అనుసృజన- లీవ్ మి అలోన్       హిందీ మూలం  -సుధా అరోరా                                            అనువాదం : ఆర్.శాంతసుందరి  నాకప్పుడు పద్ధెనిమిదేళ్ళు కలల రెక్కల మీద తేలిపోతూ ఎప్పుడూ గాలిలో ఎగురుతూ ఉండేదాన్ని సీతాకోక చిలుకలుండే లోకంలో  రంగు రంగుల పూల తోటల్లో  అగరొత్తుల మెత్తటి సువాసన Continue Reading

Posted On :

కథా మధురం-3(స్వేచ్ఛ నుంచి పంజరం లోకి)

కథా మధురం-3 కె. రామలక్ష్మి గారి కథ : స్వేచ్ఛ నుంచి పంజరం లోకి -జగద్ధాత్రి  తెలుగు పాఠకులకి చిరపరిచితమైన పేరు కె. రామలక్ష్మి గారు. అయితే ఇప్పుడు కొత్త తరం కి కాస్త తెలపాలన్న ఆలోచనతో చిన్ని పరిచయం. కె. Continue Reading

Posted On :

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే!

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే! –ఆర్టిస్ట్ అన్వర్  ఓ మధ్య ఊరికి వెళ్ళా. సమయం నాలుగు ముక్కాలు. నిజానికి నడిచే టైం కదా అని నడక మొదలెట్టా.  నడుస్తూ సంజీవనగర్ రామాలయం దగ్గరికి చేరుకున్నా. నిజానికి ఊరికి వెళ్ళడం బహు తక్కువ Continue Reading

క’వన’ కోకిలలు- విస్లావా సిమ్ బోర్ స్కా

    క’వన’ కోకిలలు- విస్లావా సిమ్ బోర్ స్కా -నాగరాజు రామస్వామి   విస్లావా సిమ్ బోర్ స్కా     Wislawa Szymborska    ( 1923 – 2012 )             Continue Reading

యాత్రాగీతం(మెక్సికో)-3

యాత్రాగీతం(మెక్సికో) కాన్ కూన్  -డా||కె.గీత భాగం-5 తిరిగి మా రిసార్టుకి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. ఆవురావురంటూ భోజనానికి పరుగెత్తేం. రిసార్టులో ఎకామడేషన్ తో పాటూ భోజనాదులన్నీ కలిపిన పాకేజీ కావడంతో డబ్బులేమీ కట్టకుండా బఫే సెక్షనులో జొరబడి చక్కగా నచ్చినవన్నీ Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3 -కె.వరలక్ష్మి  ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు. వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది. వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు Continue Reading

Posted On :

అనుసృజన-వెస్టరన్ కల్చర్ మై డియర్ !

      వెస్టర్న్ కల్చర్ మై డియర్ ! హిందీ మూలం: స్వాతి తివారీ అనుసృజన : ఆర్. శాంతసుందరి ఎవరో తలుపు నెమ్మదిగా తట్టారు. తలుపు గడియపెట్టి పడుకున్న నాకు లేవబుద్ధి కాలేదు. ఎవరితోనూ మాట్లాడాలనీ లేదు.కానీ లేచి Continue Reading

Posted On :

గజల్-ఎదురుచూసి

గజల్-ఎదురుచూసి -జ్యోతిర్మయి మళ్ళ  ఎదురుచూసి ఎదురుచూసి కనులకేమొ అలుపయ్యెను ఎదనుతాకి మదిని కలచి  మరువలేని తలపయ్యెను సుఖమునెంచి కన్నెమనసు పంజరమున చిలకయ్యెను సఖుని  కినుక తాళలేని చెలియకిదియె అలకయ్యెను   సగమురేయి సిగమల్లెల పరిమళమే సెగలయ్యెను  మరునితెలుపు వలపేదో తనువుచేరి వగలయ్యెను  తలచినంత Continue Reading

యాత్రాగీతం(మెక్సికో)-2

యాత్రాగీతం(మెక్సికో) కాన్ కూన్  -డా||కె.గీత భాగం-3 కాన్ కూన్  ఎయిర్పోర్టు  అద్దాల తలుపులు సరిగ్గా రెండడుగుల్లో దాటుతామనంగా చక్కగా సూటు వేసుకుని, ఎయిర్పోర్టు  హెల్పింగ్ బూత్ లో పనిచేస్తున్నట్లున్న ఒకమ్మాయి మమ్మల్ని “సహాయం ఏమైనా కావాలా?” అని నవ్వుతూ పలకరించింది. అప్పటికే Continue Reading

Posted On :

క’వన’ కోకిలలు – సరోజినీ నాయుడు

క’వన’ కోకిలలు – 2   -నాగరాజు రామస్వామి సరోజినీ నాయుడు         ( ఫిబ్రవరి 13, 1879 – మార్చ్ 2, 1949 )           “Life is a prism of My light, And Death Continue Reading

చిత్రలిపి-కపివరుండిట్లనియే….

కపివరుండిట్లనియే….  -ఆర్టిస్ట్ అన్వర్  చిన్నప్పుడు మాకు ఆంజనేయ స్వామి అంటే దేవుడని అసలు తెలీనే తేలీదు. ఆంజనేయుడు నా బాల్య కాలపు హీరో. మా సూపర్మాన్ ,డూపర్మాన్ , స్పైడర్మాన్, బ్యాట్మన్, హీమాన్, అదీ ఇదీ ఇత్యాది … నాకు ఒక్క Continue Reading

తాయిలం-ఎవరి అసూయ వారికే చేటు

          ఎవరి అసూయ వారికే చేటు –అనసూయ కన్నెగంటి               అది చిన్న చేపల చెరువు. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది చేపలంటే Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2 -కె.వరలక్ష్మి  మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు.  ఆ సంవత్సరం సెలవుల్లో మేం Continue Reading

Posted On :

కథా మధురం-2 (యాష్ ట్రే- చాగంటి తులసి)

కథా మధురం 2  చాగంటి తులసి గారి కథ “యాష్ ట్రే”  –జగద్ధాత్రి  డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా) ఉపోద్ఘాతం

అనువాదకులు ఎన్.వేణుగోపాల్ ముందుమాట (2003)  ఇరవై అయిదేళ్ల తర్వాత బొలీవియా -ఎన్.వేణుగోపాల్   ఈ పుస్తకం ఇంగ్లీషు మూలం 1978లో, 25 సంవత్సరాల కింద వెలువడింది. అంటే ఈ పుస్తకం 25 ఏళ్ల వెనుకటి బొలీవియా గురించి వివరిస్తుంది. ఈ 25 ఏళ్లలో Continue Reading

Posted On :

కథామధురం (ఉడ్ రోజ్ – అబ్బూరి ఛాయాదేవి)

కథామధురం  -జగద్ధాత్రి ఆధునిక తెలుగు సాహిత్యం లో రచయిత్రులు ఇరవైయవ  శతాబ్దం లో అందించిన రచనలెన్నో ఉన్నాయి. అందులో రచయిత్రులు రాసిన కథలు, అలాగే స్త్రీల ను గురించిన కథలు ఈ శీర్షిక లో మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఈ శీర్షికలో Continue Reading

Posted On :

యాత్రాగీతం (మెక్సికో)-1

యాత్రా గీతం (మెక్సికో-కాన్ కూన్) -డా||కె.గీత భాగం-1 ఇంతకు ముందు కాలిఫోర్నియాని ఆనుకుని ఉన్న మెక్సికో సరిహద్దు నగరమైన బాహా కాలిఫోర్నియా కి నౌకా ప్రయాణం (క్రూయిజ్) వెళ్లొచ్చేం కదా!  ఇప్పుడు మెక్సికో కి తూర్పు తీరంలో ఉన్న కానుకూన్ వెళ్లి Continue Reading

Posted On :

మా కథ – ఇరవై ఏళ్ల తర్వాత

(వచ్చేనెల నుండి “మాకథ” (దొమితిలా చుంగారా ఆత్మకథ)  ధారావాహిక ప్రారంభం. ఈసందర్భంగా అనువాదకులు ఎన్. వేణుగోపాల్ ఆంధ్రజ్యోతి (జనవరి 19, 2004) లో రాసిన ముందు మాట మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. నెచ్చెలిలో పున: ప్రచురణకు అంగీకరించిన వేణుగోపాల్ గారికి Continue Reading

Posted On :

అనుసృజన-నేను ఓడిపోలేదు

నేను ఓడిపోలేదు   హిందీ మూలం : ఊర్మిలా శిరీష్    అనుసృజన : ఆర్.శాంతసుందరి ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. నల్లటి నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.దోమల రొద, తేమ వాసన గదినిండా పరుచుకునుంది.బైట వర్షం ఆగిపోయింది,కానీ Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1 -కె.వరలక్ష్మి  అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది. స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక Continue Reading

Posted On :

క“వన” కోకిలలు – మాయా ఆంజలోవ్

                                         క “వన” కోకిలలు   -నాగరాజు రామస్వామి            Continue Reading

చిత్రలిపి (గంగమ్మా గౌరమ్మా)

చిత్రలిపి -అన్వర్ ఆ మధ్య ఊరికి పోతే ఇదిగో గంగమ్మా గౌరమ్మా కనబడినారు. ముచ్చట వేసింది. గంగమ్మా గౌరమ్మా అంటే మరేం కాదు. ఇంటికి భిక్ష అడగడానికి వచ్చేవాళ్లల్లో ఒక రకపు  వారు తమ చేతిలో ఒక పీఠం పైన గంగాదేవి, Continue Reading

ఆకాశమే ..గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా నా మనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా ఆ కొండ కోనల్లొ ఆగనా ఆవాగు నీరల్లె సాగనా నా కంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా ఆతీగ Continue Reading