జీవనది ఆరు ఉపనదులు – ఒక తల్లి ఆత్మకథ – ఆకెళ్ల మాణిక్యాంబ పుస్తక సమీక్ష
జీవనది ఆరు ఉపనదులు (ఆకెళ్ల మాణిక్యాంబగారి “ఒక తల్లి ఆత్మకథ” పుస్తక సమీక్ష ) -అనురాధ నాదెళ్ల ఇప్పుడిప్పుడు ఆత్మకథలు మళ్లీ వస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలురాస్తున్న సమగ్రమైన ఆత్మకథలు. చిన్న వయసులోనే పెళ్లిళ్లై, కుటుంబమే ప్రపంచంగా జీవించిన స్త్రీలు రాసిన Continue Reading